Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు.
Kolakata Murder Case : కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో విధులు నిలిపివేసి రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
NBCC Bonus Share: ఓ ప్రభుత్వ సంస్థ ఇప్పుడు బోనస్ షేర్లను పంపిణీ చేయనుంది. ఆగస్టు 31న జరిగే సమావేశంలో బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ మంగళవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
Restaurant In Coach : మీరు క్యాటరింగ్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు మీరు మీ రెస్టారెంట్‌ను రైల్వే కోచ్‌లలో కూడా తెరవవచ్చు.
Nobel Peace Prize : గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గాజాకు చెందిన నలుగురు జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.
Urfi Javed: విచిత్ర వేషధారణతో అందరినీ అలరిస్తున్న ఉర్ఫీ జావేద్ నిజ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ జీవనశైలి మిగతా నటీమణులందరి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
J-K Assembly Election: జమ్మూ కాశ్మీర్‌లోని ఏడు జిల్లాల్లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 279 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక్కడ సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.
Devara 3rd SOng : జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర.