Rakesh Reddy
Author- NTV Telugu-
Fire In Bus : ఢిల్లీలో ఘోర ప్రమాదం.. అగ్నికి ఆహుతైన బస్సు
Fire In Bus : ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన క్లస్టర్ బస్సులో మంటలు చెలరేగాయి. హడావుడిగా ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీశారు. -
BJP : హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసు.. వీడియోపై అభ్యంతరం
BJP : హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 1న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పార్టీ బలాన్ని చూపడం ప్రారంభించింది. -
Encounter : కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు
Encounter : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు బుధవారం భారీ చర్యలు చేపట్టాయి. కుప్వారా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
America : అమెరికాలో అంతుచిక్కని వ్యాధి.. హడలిపోతున్న జనాలు
America : అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో దోమల వల్ల వచ్చే అరుదైన వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిని ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ వైరస్ (EEEV) అంటారు. -
OYO : ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు.. జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్.. ఆపై బ్లాక్ మెయిల్
OYO : ఓయో రూమ్ అనగానే మన మైండ్‌లో ఏం థాట్స్ వస్తాయో అందరికీ బాగా తెలుసు.. అయితే ఓయో రూములు అంటే అందుకు మాత్రమే అని జనాల్లో బాగా ముద్రపడిపోయింది. -
Saripodhaa Sanivaaram : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సృష్టించిన ‘సరిపోదా శనివారం’
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. -
Saripodhaa Sanivaaram Twitter Review : సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ.. వావ్ అనిపించిన నాని, ఎస్ జే సూర్య
Saripodhaa Sanivaaram Twitter Review : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా క్లాస్, మాస్ చిత్రాలతో అలరిస్తున్నాడు నేచరల్ స్టార్ నాని. తాజాగా 'సరిపోదా శనివారం' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. -
Swag : ‘స్వాగ్’ టీజర్‌కి టైమ్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే ?
Swag : హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో వస్తున్నారు. ఇటీవల సామజవరగమన సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చినా అది ఆశించినంత విజయాన్ని నమోదు చేయలేదు. -
PM Modi : మిషన్ 2047పై దృష్టి, 10 ఏళ్ల పనిపై చర్చ, మంత్రులతో మోదీ 5గంటల పాటు మేధోమథనం
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో మహిళా సమస్యలు, విధానాల అమలుపై చర్చించారు. -
Rahul Gandhi : బీజేపీ నుంచి న్యాయం ఆశించడం నేరం… ఫరూఖాబాద్ ఘటనపై రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!