Urfi Javed: ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను : ఉర్ఫీ జావెద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urfi Javed: విచిత్ర వేషధారణతో అందరినీ అలరిస్తున్న ఉర్ఫీ జావేద్ నిజ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ జీవనశైలి మిగతా నటీమణులందరి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత నేపథ్యంలో ఓ వెబ్ షో కూడా రానుంది. దీని పేరు ఫాలో కర్లో యార్..ఈ షో ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది. ఇందులో ఉర్ఫీ నిజ జీవితానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ షో ప్రమోషన్ కోసం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయం గురించి చెప్పింది. సమంత, నేను ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులం. జావేద్ తమ మధ్య ఉన్న రహస్య స్నేహాన్ని గురించి చెప్పుకొచ్చింది. సమంతకు నా వీడియో నచ్చితే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవడం లేదని తెలిపింది.
Read Also:J-K Assembly Election: మొదటి దశకు 279 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ సమయంలో ఆమె మరో విషయాన్ని ప్రస్తావించింది. తాను అర్జున్ కపూర్‌ని ప్రేమిస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చింది. అందుకే ఉర్ఫీ జావేద్ తన అందంతోనే కాకుండా తన వింత వేషధారణతో కూడా ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ షో ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె రొమాన్స్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా సెక్స్‌కు దూరంగా ఉన్నానని, ఈ మూడేళ్లలో ఎవరితోనూ ముద్దులాట ఆడలేదని, కనీసం ఎవరితోనూ రొమాంటిక్‌గా మాట్లాడలేదని చెప్పింది. దీనికి గల కారణాన్ని నిర్భయంగా చెప్పింది. జీవిత భాగస్వామి కంటే తానేమీ తక్కువ కాకూడదని, జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అంతేకాదు ప్రైవేట్ జెట్ కొనే వరకు ఎవరితోనూ రొమాంటిక్ గా కూడా మాట్లాడనని ఉర్ఫీ జావేద్ చెప్పింది. నిన్న ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Read Also:HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?