ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది.
అబ్బాయి పేరు జేమ్స్.. అతని వయస్సు 30 సంవత్సరాలు ఉంది. అమ్మాయి పేరు లిజ్జీ జేడ్ గ్రూమ్‌బ్రిడ్జ్.. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. జేమ్స్ ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు ఉండగా.. లిజీ 6 అడుగుల 3 అంగుళాలు ఉంది. ఆమే తన 16 ఏళ్ల వయసులో 6 అడుగుల ఎత్తు ఉండేదని చెప్పింది.
ఇద్దరు అమ్మాయిలు కదులుతున్న బైక్‌పై ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మరియు కౌగిలించుకోవడం చూడవచ్చు. వారిద్దరు బైక్‌పై కూర్చున్న తీరు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ పేలవమైన ప్రదర్శన కారణంగా తరచూ ట్రోల్ అవుతుంటాడు. కానీ రియాన్ దేవధర్ ట్రోఫీలో తనపై వచ్చిన ట్రోల్స్కు తగిన సమాధానం ఇచ్చాడు. రియాన్ దేవధర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ.. 5 రోజుల్లో రెండు సెంచరీలు సాధించాడు. మంగళవారం వెస్ట్ జోన్‌పై రియాన్ 68 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇది అతనికి రెండో సెంచరీ. అంతకుముందు జూలై 28న […]
హర్యానాలోని నుహ్‌లో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 1 గంటలకు విశ్వహిందూ పరిషత్ కాషాయ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కాల్పులు, రాళ్ల దాడి జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రారంభమైన దహనకాండ ఇప్పటికీ ఆగడం లేదు. రోడ్డుపై కాలిపోతున్న వాహనాలు, పొగలు ఇంకా దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, మరో ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
చాలా మంది యువత ఉపాధి కోసమనో.. లేదంటే చదువుల కోసమనో విదేశాలకు వెళ్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా వారిని విదేశాలకు పంపించడంలో వెనుకాడటం లేదు. లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ పంపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
ఏదైనా ఆహారం, పానీయాలు తినే అంత తింటేనే ఆరోగ్యం. మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కానీ కొందరు తిండి విషయంలో సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు త్రాగాలని తరచుగా చెబుతుంటారు. అయితే నీరు ఎక్కువ త్రాగడం కూడా ప్రాణాంతకం అని మీకు తెలుసా?.
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను ఇబ్బందికి గురి చేసే ప్రధాన సమస్య గ్యాస్ట్రిక్. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనే గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని బ్యాట్‌కు తగిలి లెగ్ స్లిప్ లో ఉన్న బెన్ స్టోక్స్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని ఒక చేత్తో క్యాచ్ పట్టినప్పటికీ.. ఆ తర్వాతి క్షణం బంతి చేజారింది. దీంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
లంక ప్రీమియర్ లీగ్- 2023లో భాగంగా.. గాలె టైటాన్స్ మరియు దంబుల్లా ఆరా మధ్య మ్యాచ్ నడుస్తుండగా.. ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. దీంతో కాసేపు మ్యాచ్ ను ఆపేశారు.