బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా శివమ్ దూబే వచ్చే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. చాలా రోజులు ఈ సమస్యలు ఉంటే అది పైల్స్‌కు కారణమవుతుంది. కడుపు శుభ్రం చేయకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.
దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించనుంది రాష్ట్ర సర్కార్. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. కాగా.. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపప్పు అత్యంత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు.
పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు కవాసకి డిస్కౌంట్ ప్రకటించింది. కవాసకి నింజా 500పై రూ.10,000 తగ్గింపును అందిస్తోంది. ఇది పరిమిత ఆఫర్.. అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత నెలలో కూడా కంపెనీ ఆఫర్లు ఇచ్చింది. కాగా.. ఆ ఆఫర్‌ను పొడిగించింది. కవాసకి నింజా 500 ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.24 లక్షలు.
ఇండియాలో జీప్ కంపాస్ SUV యొక్క ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. యానివర్సరీ ఎడిషన్‌ను, సరికొత్త అప్ డేట్స్‌తో (అక్టోబర్ 3) గురువారం రోజు లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కాస్మెటిక్, యాక్సెసరీ అప్డేట్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ బ్రాండ్ కు భారత్ లో ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.. ఈరోజు హైడ్రాకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు.. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్‌కి ఫైల్ పంపించిన ప్రభుత్వం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్సు పై సంతకం చేశారు.
అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. కాగా.. ముంబై 27 ఏళ్ల తర్వాత…
శాంసంగ్ వెబ్‌సైట్‌లో జరుగుతున్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్‌లో భారీ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra)ని కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.1,21,999 ఉంది.