భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్‌లో జరుగనుంది. MPCA స్టేడియంలో ఎల్లుండి (6 అక్టోబర్ 2024) మ్యాచ్ జరుగనుంది. అందులో భాగంగా ఇరు జట్లు తొలి టీ20 కోసం గ్వాలియర్ చేరుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నెట్ సెషన్‌లో విపరీతంగా చెమటలు పట్టిస్తుంది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత్ ముందు 161 పరుగుల బిగ్ టార్గెట్ పెట్టింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. మొదటిది గ్వాలియర్, రెండో టీ 20 న్యూ ఢిల్లీ, మూడో టీ20 హైదరాబాద్‌లో జరుగనుంది. చాలా రోజుల తర్వాత.. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం జరుగనుంది.
యాపిల్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన పండు. రోజూ ఒక యాపిల్ తింటే వంద రోగాల నుంచి దూరం అవుతుందంటారు. అయితే యాపిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయని మీకు తెలుసా..? దాని రంగులను బట్టి పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7500 రకాల ఆపిల్‌లు ఉన్నాయి.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6300 చిప్‌సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.
భారత్- బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అందుకోసం భారత ఆటగాళ్లు నెట్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత జట్టుతో చేరిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే, హార్దిక్ బౌలింగ్ తీరుపై కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుంది. అంతేకాకుండా.. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 3 మోడళ్ల స్కూటర్లను 50% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అందులో.. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
ఇండియాలో లావా అగ్ని-సిరీస్ తాజా 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లే, 256GB వరకు స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 3 5G 8GB ఇంబిల్ట్ RAM.. 8GB వర్చువల్ RAMతో 16 GB వరకు మొత్తం RAM సపోర్ట్ చేస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ అందంగా కనిపించడం కోసం తమ ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు. కొంతమంది తమ ముఖాన్ని మచ్చలు లేకుండా, అందంగా మార్చుకోవడానికి రకరకాల క్రీమ్స్ పూస్తుంటారు. చాలా మంది తమ ముఖానికి వేప, తేనెను వాడతారు.