Anil Ravipudi Birthday Special: నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు అనిల్ రావిపూడి. చూడగానే బాగా తెలిసిన కుర్రాడిలా కనిపిస్తారు. అతనిలో అంత విషయం ఉందని ఒహ పట్టానా నమ్మబుద్ధి కాదు. కానీ, అనిల్ రావిపూడి తీసిన వినోదాల విందుల గురించి తెలియగానే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ‘పటాస్’లో ఆయన పంచిన పకపకలు, ‘సుప్రీమ్’లో అనిల్ పెట్టిన కితకితలు, ‘రాజా ది గ్రేట్’లో గిలిగింతల చిందులు జనం మరచిపోలేక పోతున్నారు. ఆ తరువాత వచ్చిన […]
Naga Chaitanya: అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.
Manchu Vishnu:ఏడాది క్రితం జరిగిన 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఎన్నికల్లో తనదైన బాణీ పలికించారు మంచు విష్ణు. 'మా' అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఇటీవలే సంవత్సర కాలంలో ఏ యే పనులు చేశారో వివరించారు.
Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు పాతిక రోజులు ముందుగానే మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో మంగళవారం (నవంబర్ 22) నుండి అడ్వాన్స్ బుకింగ్ […]
Foot Ball: ప్రపంచంలో అత్యధికులను ఆకర్షించే ఆట ఏది అంటే 'ఫుట్ బాల్' అనే సమాధానమే వినిపిస్తుంది. మనదేశంలో 'ఫుట్ బాల్' క్రేజ్ అంతగా లేదు. కానీ, అగ్ర రాజ్యాలు మొదలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం 'సాకర్' ఆటపైనే గురి పెడుతున్నాయి.
Oscar: 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (ఎఎమ్.పిఏఎస్) అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ, వాటిని 'ఆస్కార్ అవార్డ్స్' అంటారని సినీ ఫ్యాన్స్ కు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వచ్చే సంవత్సరం మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి శనివారం (నవంబర్ 19న) తెర లేచిందనే చెప్పాలి.
Helen: అప్పట్లో హెలెన్ ఐటమ్ సాంగ్స్ కోసమే జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆమె కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారామె. హెలెన్ దాదాపు 700 చిత్రాలలో తెరపై వెలుగులు విరజిమ్మారు. హెలెన్ తన డాన్సులతో చేసిన మ్యాజిక్ ఈ నాటికీ జనాల మదిని గిల్లేస్తూనే ఉందంటే అతిశయోక్తి కాదు.