Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ సైతం జనాన్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్‌లోనూ పలువురు సెలబ్రిటీస్‌తో బాలయ్య చేసిన సందడి భలే వినోదం పంచింది. రాబోయే ఎపిసోడ్లలోనూ అదే తీరున సాగనుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం డిసెంబర్ 11న చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఎపిసోడ్ శుక్రవారం అంటే డిసెంబర్ 16న ప్రసారం కానుంది. ప్రభాస్‌తో సాగే అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో యంగ్ […]
ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.
Surender Reddy Birthday: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ట్రైలర్ చూసిన వారికి అందులోని యాక్షన్ పార్ట్ నచ్చి ఉంటుంది. అది చూడగానే డైరెక్టర్ ఎవరా అని చూస్తే కనిపించే పేరు – సురేందర్ రెడ్డి. అయితే ‘సరే’… సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం యాక్షన్ ఉండి తీరుతుందని సగటు ప్రేక్షకుడు ఇట్టే నిర్ణయించేసుకుంటాడు. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలో యాక్షన్ లోనూ […]
దర్శకుడు, కథకుడు జి.నాగేశ్వర రెడ్డిని చూడగానే బాగా తెలిసిన వాడిలా అనిపిస్తుంది. ఆయన సినిమాలు, వాటిలోని అంశాలు సైతం మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. అయితే వాటిలో ఆయన కితకితలు పెట్టే హాస్యాన్ని జోడించి, రంజింప చేసిన తీరు భలేగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి దాకా 17 చిత్రాలు రూపొందించిన నాగేశ్వర రెడ్డి ఈ యేడాది మంచు విష్ణు నటించిన 'జిన్నా'కు కథ సమకూర్చారు.