-
PoojaHegde : మరోసారి అక్కినేని హీరోతో బుట్టబొమ్మ రొమాన్స్
బుట్టబొమ్మ పూజాహెగ్డే వరుస సినిమాలలో స్టార్ హీరోలతో జత కడుతూ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. ప్రభాస్ సరసన ఆమె నటించిన “రాధేశ్యామ్” విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘బీస్ట్’ అంటూ తమిళ స్టార్ విజయ్ తో జోడి కడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి మరోసారి అక్కినేని వారసుడితో జతకట్టే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లో […] -
Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత
జాతీయ అవార్డు గ్రహీత, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన మీరా జాస్మిన్ త్వరలో రీఎంట్రీకి సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ సన్నగా మల్లె తీగలా మారిన ఫోటోలు, ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత రీఎంట్రికి సిద్ధమైన ఈ హీరోయిన్ ఇప్పుడు తన వైల్డ్ సైడ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. తన కెరీర్ మొత్తంలో తాను క్లిక్ చేసిన కొన్ని హాటెస్ట్, గ్లామరస్ చిత్రాలను […] -
Bhumika : ‘ఖుషి’ జ్ఞాపకాల్లో హీరోయిన్… వీడియో వైరల్
‘ఖుషి’… అప్పట్లో ఓ సంచలనం… ఇప్పటికీ టాలీవుడ్ లో, ముఖ్యంగా పవన్ అభిమానులకు ఎవర్ గ్రీన్ మూవీ. మణిశర్మ సంగీతం సమకూర్చగా, ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించారు ఇక ఆ సినిమాలోని పాటలు, సన్నివేశాలు యూత్ ను ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడుము సన్నివేశం ఓ అద్భుతం… పవన్ యాటిట్యూడ్, భూమిక స్వీట్ అండ్ క్యూట్ నెస్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ […] -
Aadavallu Meeku Johaarlu : సెల్ఫీతో అప్డేట్ ఇచ్చిన శర్వా, రష్మిక
ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” ఫిబ్రవరి 25న విడుదల కానుంది. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ప్రధాన నటులు రష్మిక మందన్న మరియు శర్వానంద్ ఎట్టకేలకు దాని […] -
Kalyanji Gogana: ఒకే బ్యానర్ లో రెండేసి చిత్రాలు!
ఇవాళ ఒక బ్యానర్ లో ఒక సినిమా పూర్తి చేసే సరికే దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చేస్తున్నాయి. షూటింగ్ ప్రారంభోత్సవం నాడు ఆనందంగా కొబ్బరికాయ కొట్టే దర్శక నిర్మాతలు, షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే సమయానికి అంతే సయోధ్యతో ఉంటారా? అంటే అనుమానమే! అయితే దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ మాత్రం అందుకు భిన్నం. ఆయన ఒకే బ్యానర్ లో వరుసగా రెండేసి సినిమా చేస్తూ సాగుతుండటం విశేషం. Read Also : Rashmika: […] -
First Look: రాబరీ థ్రిల్లర్ గా ‘1134’ మూవీ!
రాబరీ థ్రిల్లర్‌గా మునుపెన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతోంది ‘1134’ మూవీ. శరత్ చంద్ర తడిమేటి, తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. Read Also : Rashmika: నా భర్త అతడే.. లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ చేసిన రష్మిక రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి శరత్ మాట్లాడుతూ, ”ఇందులోని ఈ ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మరికొద్ది […] -
Telugu Bigg Boss OTT : కంటెస్టెంట్స్ వీళ్లేనట… లిస్ట్ వైరల్
తెలుగులో అత్యంత పాపులర్ టెలివిజన్ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త ఫార్మాట్‌ను ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. బుల్లితెరపై విజయవంతమైన ఐదు సీజన్ల తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటి ఫార్మాట్ లో స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది. రీసెంట్ గా మేకర్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ఫన్నీ ప్రోమోలో హోస్ట్ నాగార్జునతో పాటు పాపులర్ కమెడియన్ […] -
Suriya : “ఈటీ” టీజర్ కు ముహూర్తం ఫిక్స్
కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తాజా చిత్రం “ఎతర్క్కుం తునింధవన్”తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యకు ప్రేమగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 10న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. “ఈటీ” పేరుతో […] -
Sentiment: ‘డిజే టిల్లు’ సెంటిమెంట్… ‘వర్జిన్ స్టోరీ’కీ కలిసొస్తుందా!?
లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన చిత్రాలలో ‘డీజే టిల్లు’ది పై చేయిగా నిలిచింది. అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చింది. అయితే ఈ వాయిదాల పర్వం ‘డీజే టిల్లు’కు కలిసి వచ్చిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ‘ఖిలాడీ’ చిత్రంతో సహా మరే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ‘డిజే టిల్లు’ యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఆ మూవీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పనిలో పనిగా మూవీ […] -
Bappi Lahiri : సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి అనారోగ్యంతో ముంబైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఫిబ్రవరి 17న ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, ఖుష్బుతో పాటు పలువురు ప్రముఖులు బప్పి లహిరి మృతికి నివాళులు అర్పిస్తూ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన […]
తాజావార్తలు
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!