-
Pushpa : ‘పుష్ప’రాజ్ కు అరుదైన గౌరవం… మూవీ ఆఫ్ ది ఇయర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ ఫైర్ మామూలుగా లేదు. ఈ చిత్రం బాలీవుడ్‌లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ నటనపై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు […] -
Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ డేరింగ్ స్టెప్… ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు సన్నాహాలు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్ […] -
Web Series: మరింత ఫన్ తో ’30 వెడ్స్ 21′ సీజన్ 2!
గత యేడాది కరోనా టైమ్ లో వ్యూవర్స్ కు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను తన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ తో అందించింది చాయ్ బిస్కెట్ సంస్థ. అనురాగ్, శరత్ నిర్మాతలుగా పృథ్వీ వనమ్ రూపొందించిన ఈ వెబ్ సీరిస్ ఆరు ఎపిసోడ్స్ కూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్స్ ను యూ ట్యూబ్ లో ఓ ఫుల్ లెంగ్త్ మూవీగానూ రిలీజ్ చేశారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అందుకున్న […] -
Rajinikanth Next : లీక్డ్ థింగ్స్ వద్దు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తారంటూ పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏ అప్డేట్ […] -
Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్
త్వరలో తల్లి కాబోతున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 20న ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న కాజల్ బేబీ షవర్ చిత్రాలతో తన అభిమానులను ఆహ్లాదపరిచింది. ఫోటోలలో కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఆచారాలు చేస్తూ కన్పించారు. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ ను […] -
BheemlaNayak : కార్లతో పవన్ ఫ్యాన్ రచ్చ… మెల్బోర్న్ లో జాతర షురూ
“భీమ్లా నాయక్” సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులు ఉండగానే పవన్ అభిమానుల రచ్చ మొదలైంది. మెల్బోర్న్ లో జాతర షురూ అంటూ కార్లతో PSPK అనే అక్షరాలను ఫామ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగా అభిమానులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” ఇప్పటికే USAలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ నుండి $200K కంటే ఎక్కువ వసూలు చేసి అద్భుతమైన ఫీట్ ను […] -
Bhumi Pednekar : హీరోయిన్ల పారితోషికంలో వివక్ష… హీరోలను అడగరే ?
సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది. Read […] -
Yashoda : సమంత కోసం 7 స్టార్ హోటల్… కోట్లలో ఖర్చు
“పుష్ప : ది రైజ్” సాంగ్ లో చివరిసారిగా కనిపించిన సమంత పలు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెట్టింది. వాటిలో “యశోద” కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ […] -
Pawan Kalyan : అభిమాని అత్యుత్సాహం… తప్పిన ప్రమాదం
మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ […] -
Rakul and Jackky Bhagnani : తాజ్ మహల్ సందర్శనలో లవ్ బర్డ్స్
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఆ తరువాత రకుల్ పెళ్ళి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నా పెళ్లి విషయం నేనే ప్రకటిస్తాను అంటూ ఫైర్ అయ్యింది. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ ప్రపంచ వింతలలో ఒకటైన, ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడం […]
తాజావార్తలు
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!