Yashoda : సమంత కోసం 7 స్టార్ హోటల్… కోట్లలో ఖర్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“పుష్ప : ది రైజ్” సాంగ్ లో చివరిసారిగా కనిపించిన సమంత పలు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెట్టింది. వాటిలో “యశోద” కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
Read also : Rana Daggubati : అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్… 12 ఏళ్ళు
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ఈ బహుభాషా చిత్రం కోసం భారీ సెట్ ను నిర్మించారట మేకర్స్. “యశోద” కోసం దాదాపు రూ. 3 కోట్ల రూపాయలతో అద్భుతమైన భారీ సెట్‌ను నిర్మించారు. విలాసవంతమైన సెవెన్ స్టార్ హోటల్ సెట్‌ని నిర్మించగా, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సెట్స్ చూసిన నెటిజన్లు ఒక్క సెట్ కే కోట్లు కుమ్మరిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీని చూసుకోనున్నారు. మరోవైపు సమంత “శాకుంతలం” చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!