-
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’ కంటే ముందే చూసేయండి లేదా… డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ […] -
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’పై కార్తికేయ కామెంట్స్
భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న “వలీమై” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో విలన్ గా నటించిన తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ఒకరోజు ముందుగానే ‘వలీమై” వస్తోందని, 24న వలీమై, 25న భీమ్లా నాయక్, 26 నుంచి రెండు సినిమాలనూ చూడాలని కోరారు. అలాగే టాలీవుడ్ లో పవన్ కు […] -
Janhvi Kapoor in NTR 31 : క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో […] -
Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన తమన్… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మేలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి “కళావతి” అనే సాంగ్ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ముందుగానే లీక్ అవ్వడంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. అప్పటి నుంచి “కళావతి” యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. “సర్కారు వారి పాట” స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై […] -
Samantha : ‘I wanna reproduce you’ అన్న నెటిజన్… సామ్ ఎపిక్ రిప్లై
స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ తన అభిమానులతో పలు విశేషాలను పంచుకుంటుంది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొంది. ఈ సెషన్ లో చాలా మంది అభిమానులు ఆమెను చాలా ప్రశ్నలు అడిగారు. అయితే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం సామ్ ఇచ్చిన ఎపిక్ రిప్లై ఆమె అభిమానులను ఆకట్టుకుంది. Read Also : […] -
RJ Rachana : పాపులర్ రేడియో జాకీ హఠాన్మరణం
ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది సెలెబ్రిటీలను పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈరోజు ప్రముఖ మలయాళ సీనియర్ నటి కేపీఏసీ లలిత అనారోగ్యంతో కన్నుమూశారు. మరోవైపు ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన మంగళవారం గుండెపోటుతో మరణించారు. రచన జెపి నగర్‌లోని తన నివాసంలో ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రచన చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. Read Also : […] -
KPAC Lalitha : ఇండస్ట్రీలో మరో విషాదం… సీనియర్ నటి కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ లెజెండరీ నటి ఒకప్పుడు మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. ఆమె చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. ఆమె ఐదు దశాబ్దాల కెరీర్‌లో 550కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె తీవ్ర […] -
Chiranjeevi and Sukumar : మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టిన క్రియేటివ్ డైరెక్టర్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్‌తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి […] -
The Kashmir Files Trailer : బ్రూటల్లీ హానెస్ట్ స్టోరీ
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తమ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశాన్ని ఎంచుకుంది. “ది కాశ్మీర్ ఫైల్స్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్‌గా, క్రూరమైన నిజాయితీగా, హార్డ్ హిట్టింగ్‌గా కనిపిస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారత్-పాకిస్థాన్‌ల మధ్య చిక్కుకున్న కాశ్మీరీల సున్నితమైన […] -
Sai Dharam Tej Pics : అప్నా టైమ్ ఆగయా… మెగా హీరో ఈజ్ బ్యాక్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్… ఇటీవల కాలంలో వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా “ట్రస్ట్ ది ప్రాసెస్… అప్నా టైమ్ ఆగయా” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. యాక్సిడెంట్ తరువాత కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ చివరగా “రిపబ్లిక్” సినిమాలో కన్పించారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ఆ తరువాత బయట […]
తాజావార్తలు
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!