Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో తల్లి కాబోతున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 20న ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న కాజల్ బేబీ షవర్ చిత్రాలతో తన అభిమానులను ఆహ్లాదపరిచింది. ఫోటోలలో కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఆచారాలు చేస్తూ కన్పించారు. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ ను షేర్ చేసింది. ఆ ఫోటోలకు “గోద్‌భారై” అని క్యాప్షన్‌గా రాసింది. ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేయగానే అభిమానులు విషెస్ తో కాజల్ దంపతులను ముంచెత్తారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీ న్యూస్‌ను న్యూ ఇయర్ రోజు అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Read Also : BheemlaNayak : కార్లతో పవన్ ఫ్యాన్ రచ్చ… మెల్బోర్న్ లో జాతర షురూ
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక సినిమాల విషయానికొస్తే… కొరటాల ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్, చిరంజీవి, రామ్ చరణ్‌లతో కలిసి కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే ప్రత్యేక పాత్ర పోషించింది. ఇంకా బృందా రొమాంటిక్ డ్రామా “హే సినామిక”లో దుల్కర్ సల్మాన్ సరసన కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి రెండవ కథానాయికగా నటిస్తుంది. “హే సినామిక” ఈ ఏడాది మార్చి 3న థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?