Bhumi Pednekar : హీరోయిన్ల పారితోషికంలో వివక్ష… హీరోలను అడగరే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది.
Read Also : Yashoda : సమంత కోసం 7 స్టార్ హోటల్… కోట్లలో ఖర్చు
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో వేతన వ్యత్యాసాల సమస్య గురించి మాట్లాడారు. “దయచేసి కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీతం తగ్గించుకోండి అని ఏ నిర్మాత వెళ్లి నా సహనటుడితో చెప్పినట్లు వినలేదు లేను. అది జరగదు కూడా. కానీ మమ్మల్ని మాత్రం అడుగుతారు. ఇది హాస్యాస్పదంగా అన్పిస్తుంది” అంటూ భూమి పెడ్నేకర్ హీరోయిన్లు పారితోషికాల విషయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించింది. సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువే. మరి అందులోనూ తగ్గించుకోమని అడగడం నిజంగా హాస్యాస్పదమే !
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!