-
సంతానలేమి సమస్యలా ? పరిష్కారం ‘FERTY9’
సంతానలేమి సమస్యలతో సతమవుతున్నారా ? అయితే ‘FERTY9’ని సంప్రదించండి. ఈ నెల 10వ తేదీన ప్రముఖ సినీ నటి ఇంద్రజ లాంచ్ చేయనున్న ‘FERTY9’లో సంతానలేమి సమస్యలను అధిగమించడానికి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ కొలాబరేషన్ తో అధునాతమైన IVF చికిత్సను ‘FERTY9’లో అందించబోతున్నారు. అంతేకాదు ఉమెన్స్ డే సందర్భంగా చికిత్సపై 50% డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 10 వరకు ఈ ఆఫర్ ‘FERTY9’కు సంబంధించిన అన్ని బ్రాంచిలలో కొనసాగుతుంది. సికింద్రాబాద్, కూకట్ […] -
Radhe Shyam : కొత్త జీవో ఫస్ట్ బెనిఫిట్ ప్రభాస్ కే… ఎప్పుడంటే?
ఏపీ;లో టికెట్ ధరలు, థియేటర్ల సమస్యలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే నెలలో రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో అందరి దృష్టి ఆంధ్రా ప్రభుత్వం కొత్త జీవోను ఎప్పుడు జారీ చేస్తుంది ? అనే దానిపైనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేయనున్న కొత్త జీవో బెనిఫిట్ అందుకునే ఫస్ట్ తెలుగు మూవీ “రాధేశ్యామ్” అంటున్నారు. Read also : Radhe Shyam : టైటానిక్ […] -
Radhe Shyam : టైటానిక్ తో పోలిక… అసలు కథ చెప్పేసిన పూజా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా నటించిన పూజా హెగ్డే మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాధే శ్యామ్‌లో మీ పాత్ర గురించి చెప్పండి?ఈ సినిమాలో నా పాత్ర పేరు ప్రేరణ. డిఫరెంట్ షేడ్స్, డెప్త్, ఎమోషన్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ప్రేరణ […] -
Radhe Shyam : ప్రభాస్, కృష్ణంరాజు సెంటిమెంట్ మారేనా!?
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్రను తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సత్యరాజ్ చేయటం విశేషం. ఓ విధంగా సత్యరాజ్ ప్రభాస్ […] -
Radhe Shyam Press Meet : లైవ్
-
Krishna Vrinda Vihari : సమ్మర్ రేసులో నాగశౌర్య
నాగ శౌర్య తదుపరి చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్. చిరంజీవి, రామ్ చరణ్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’ విడుదల కానున్న ఏప్రిల్ 29 […] -
Krithi Shetty : బేబమ్మపై మనసు పడ్డ యంగ్ హీరో
బేబమ్మపై మనసు పారేసుకున్నాడట ఓ యంగ్ హీరో. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీతో రొమాన్స్ చేస్తే హిట్ దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడట. ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో తన నెక్స్ట్ మూవీలో బేబమ్మ హీరోయిన్ గా కావాలని కోరుతున్నాడట. ఆ హీరో ఎవరు ? ఆ కథేమిటంటే ? Read Also : Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా ! యంగ్ అండ్ ట్యాలెంటెడ్ […] -
Music ‘N’ Play: బాలు స్మృతితో హరిణి, సాయిచరణ్ శివరాత్రి స్పెషల్!
‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుపోతోంది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో స్ట్రీమింగ్ మొదలైన దగ్గర నుండి ప్రతి ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా సాగిపోతోంది. ఈ ఆదివారం బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిణి, సాయిచరణ్ దీనికి హాజరయ్యారు. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ను పేర్కొన్న సాకేత్… బాలుగారి స్మృతికి ఎక్కువ సమయం కేటాయించాడు. బాలుతో బలమైన బంధం…గాన […] -
Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా !
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటీ వెర్షన్ గా “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం Dinsey+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. షోలో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ వారం ముమైత్ ఖాన్ ఎవిక్షన్ కారణంగా ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకున్నట్టుగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యింది. Read Also : Ram Charan and Upasana vacation : […] -
Vikram : వెంకటేష్, అడివి శేష్ కు పోటీగా కమల్ హాసన్
ఈ వేసవిలో కమల్ హాసన్ బాక్సాఫీస్ రేసులో చేరబోతున్నాడు. ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ 2’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3’ వంటి పెద్ద సినిమాలు ఇప్పటికే ఏప్రిల్, మేలో విడుదలకు డేట్‌లను లాక్ చేశాయి. తాజాగా ‘విక్రమ్’ ఈ జాబితాలో చేరుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కార్తీ ‘ఖైదీ’, విజయ్ ‘మాస్టర్’ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. […]
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!