టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫుడ్ లో ప్రభాస్ ఫేవరెట్ డిష్ ఏంటో వెల్లడించింది ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె భక్తి కార్యకలాపాలపై, సినిమా గురించిన దృక్పథంపై తన అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. Read Also : Prabhas : సోషల్ మీడియాకు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చ్ 11న విడుదల కానున్న “రాధే శ్యామ్” కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో మన పాన్ ఇండియా స్టార్ తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటానని, […]
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా మొదలైన ’30 వెడ్స్ 21′ సీజన్ 2 నాన్ స్టాప్ గా సాగిపోతోంది. ప్రతి ఎపిసోడ్ మంచి వ్యూస్ ను అందుకుంటోంది. తాజాగా ఈ ఆదివారం ‘వైఫ్ ఊరెళితే’ అనే కాన్సెప్ట్ తో మేకర్స్ జనం ముందుకొచ్చారు. పెళ్ళాం ఊరెళితే… మొగుడు ఏం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు! ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే ’30 వెడ్స్ 21′ సీజన్ 2 ఎపిసోడ్ 4 మాత్రం అలానే మొదలైనా చక్కని ట్విస్ట్ […]
(మార్చి 7న ‘ఒసేయ్ … రాములమ్మా!’ 25 ఏళ్ళు)అద్భుతాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయని కొన్ని చిత్రాలు నిరూపించాయి. సదరు చిత్రాలతోనే అదరహో అనిపించిన విజయశాంతి ‘లేడీ సూపర్ స్టార్’గా సంచలన విజయం సాధించిన చిత్రాలలో ‘ఒసేయ్ రాములమ్మా!’ ఓ అద్భుతం. అంతకు ముందు “ప్రతిఘటన, కర్తవ్యం” చిత్రాలలో తనదైన బాణీ పలికించిన విజయశాంతి ‘రాములమ్మ’గా చూపిన విశ్వరూపం మరపురానిది. మరువలేనిది. ఇక దర్శకరత్న దాసరి నారాయణ […]
ఇటీవలే “డీజే టిల్లు”తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి మంచి ఆఫర్లే తలుపు తడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా మన డీజే టిల్లు లవర్ అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది. ‘పుష్ప’ హిట్టుతో పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ తో కలిసి నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు చాలా త్వరగానే లభించింది అని […]
బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు కొదవలేదు. ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి ఇగోలేకుండా హ్యాపీగా సినిమాల్లో నటిస్తుంటారు. చేస్తోంది హీరో పాత్ర, విలన్ పాత్ర అనేది కూడా చూసుకోరు. అంతేకాదు… స్టోరీ నచ్చాలే కానీ నిడివికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టూ హీరో మూవీస్ తెరకెక్కుతున్నాయి. అయితే అందులో నాలుగు సినిమాలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి. అందులో మొదటిది ‘పఠాన్’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, […]
యంగ్ హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జోడిగా నటించిన “డీజే టిల్లు” ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఇటీవలే అరంగేట్రం చేసిన “డీజే టిల్లు” అక్కడ కూడా దుమ్మురేపుతున్నాడు. తెలుగు ఓటిటి ఆహాలో రిలీజ్ అయిన ఈ చిత్రం 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆహా […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. అంతేకాకుండా సినిమా రన్‌టైమ్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. సినిమా మొత్తంగా 150 నిమిషాలు ఉన్నట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ లో ఉంది. […]
శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఈ మూవీ మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కన్పించి మెప్పించారు. సినిమా స్కోర్, సౌండ్‌ట్రాక్‌ను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచగా, సుజిత్ సారంగ్ […]