-
Sonakshi Sinha : నాన్ బెయిలబుల్ వారెంట్… హీరోయిన్ ఫైర్
ఇటీవల బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. ఈ వార్తలు నిజం కాదని, తన పేరును ఉపయోగించుకుని పబ్లిసిటీ కోరుకునే వారు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె మండిపడింది. ఏ మేరకు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ ను పంచుకుంది. “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని సోషల్ […] -
Sachin Joshi : ఎట్టకేలకు బెయిల్ పై విడుదలైన హీరో
బాలీవుడ్ హీరో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆయన బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. అయితే 2021 నుంచి జైలులో ఉన్న సచిన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆ వివరాల్లోకి వెళ్తే… మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం / మళ్లించడం వంటి ఆరోపణలపై 2021 ఫిబ్రవరి 14న జోషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు […] -
Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ చాలా రోజుల తరువాత “నాతిచరామి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది. ఆ ఫోటోలను వాడుకుని కొంతమంది యూట్యూబర్లు తమ ఛానల్స్ లో థంబ్ నెయిల్స్ గా ఉపయోగించిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ “నాతిచరామి” టీమ్స్ వార్నింగ్ ఇచ్చింది. Read Also : […] -
Poonam Kaur : కొంతమంది నా కెరీర్‌ని నాశనం చేశారు…
అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ పూనమ్ కౌర్ కు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయని చెప్పొచ్చు. అయితే ఈ బ్యూటీ కొంతమంది టాలీవుడ్ ప్రముఖులపై తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన తాజా ఇంటరాక్షన్‌లో పూనమ్ కౌర్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇటీవలి కాలంలో తాను భరించాల్సి వచ్చిన వ్యక్తిగత అవమానాలు, తగిలిన గాయం గురించి ఓపెన్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తాజా చిత్రం “నాతిచరామి” ఓటిటిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా […] -
Varun Tej : చుట్టూ మెగా అమ్మాయిలతో మెగా ప్రిన్స్… పిక్ వైరల్
మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్‌క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన […] -
Salaar : అతిథి పాత్రలో మరో స్టార్… రివీల్ చేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, భాగ్యశ్రీ, […] -
Radheshyam : బుక్ మై షోకు డైరెక్టర్ రిక్వెస్ట్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఆన్‌లైన్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆదివారం రాధాకృష్ణ అభిమానుల ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చారు. ఈ తాజా సెషన్‌లో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో చిత్రాన్ని మార్చమని ఒక అభిమాని అడిగాడు. టీమ్‌కి సమాచారం ఇస్తానని ఆ వ్యక్తికి రిప్లై […] -
Agent : అఖిల్ సినిమాలో మమ్ముట్టి… ఫస్ట్ లుక్ అవుట్
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ‘ఏజెంట్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘ది డెవిల్’ అంటూ మమ్ముట్టిని ‘ఏజెంట్’ అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం కానుంది. […] -
AR Rahman : దుబాయ్ స్టూడియోలో ఇళయరాజా
మ్యూజిక్ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇసైజ్ఞాని ఇళయరాజా తాజాగా దుబాయ్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చాలా మంది సంగీతకారులకు హాట్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే… దుబాయ్ లో ఉన్న మాస్ట్రో రెహమాన్ స్టూడియో ఫిర్దౌస్ ని ఆదివారం ఇళయరాజా సందర్శించారు. ఎఆర్ రెహమాన్ ట్విట్టర్‌లో మ్యూజిక్ లెజెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. “మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్ […] -
Sonakshi Sinha : స్టార్ హీరోయిన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. చీటింగ్ కేసులో సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవ్వడంతో ఆమె న్యాయపరమైన చిక్కుల్లో పడింది. 2019లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టుకు సోనాక్షి హాజరు కావాల్సి ఉంది. ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ ఆర్గనైజర్ సోనాక్షిపై మోసం, నేరపూరిత కుట్ర, ఉల్లఘించడం వంటి ఆరోపణలు చేశారు. ఈ లీగల్ ఇష్యూలో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సోనాక్షి […]
తాజావార్తలు
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..