-
HBD Bandla Ganesh : భలేగా బండ్ల గణేశ్ చిత్ర ప్రయాణం!
(మార్చి 10న బండ్ల గణేశ్ పుట్టినరోజు)చిత్రసీమను నమ్ముకుంటే చాలు ఏ నాటికైనా మన ఆశలు వమ్ము కావు అని కొందరు సినీ విజేతలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో తనకంటూ ఓ చోటు సంపాదించారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. ఎంతోమందిలాగే ఆశల పల్లకిలో ఊరేగుతూ సినిమారంగంలో బండ్ల గణేశ్ అడుగు పెట్టారు. వచ్చిన తరువాత తెలిసింది అక్కడ ఎవరికీ ఎవరూ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించరని, అయినా చిత్రసీమపై గణేశ్ ఆశలు సన్నగిల్లలేదు. ప్రొడక్షన్ […] -
OTT Alert : 5 ఇంట్రెస్టింగ్ మూవీస్… డిజిటల్ రిలీజ్ కు రెడీ
ఈ వారం “రాధే శ్యామ్” వంటి భారీ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే అదే రోజున డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి 5 ఇంట్రెస్టింగ్ మూవీస్. ఈ శుక్రవారం OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ కానున్న ఆ 5 ఆసక్తికర చిత్రాలేంటో చూద్దాం. మారన్ (డిస్నీ+హాట్‌స్టార్)కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో […] -
Manchu Lakshmi : స్టార్ కిడ్… అయినా బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్ తప్పలేదు !
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్‌లోని పవర్ లేడీస్ లో ఒకరైన లక్ష్మి మంచు ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ ఎదుర్కోవడం గురించి మాట్లాడింది. సీనియర్ నటుడు, టాలీవుడ్ లోని టాప్ నటులలో ఒకరైన మోహన్ బాబు కుమార్తె అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ వంటి దురదృష్టకర పరిస్థితులను తాను ఎదుర్కోవలసి వచ్చిందని లక్ష్మి చెప్పుకొచ్చింది. Read Also : Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్ […] -
Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్
చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయం మీద కాస్త ఆలస్యంగా స్పందించారు. కొత్త G.Oలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు సినిమాకి సహాయం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పేర్నినాని గారికి ధన్యవాదాలు. ఈ జీవో సినిమా పరిశ్రమ మళ్లీ […] -
Anshula Kapoor : స్టార్ హీరో సిస్టర్ షాకింగ్ మేకోవర్… గుర్తు పట్టలేనంతగా మారిపోయిందే !?
టాప్ స్టార్స్ తమ సినిమాల కోసం కొత్త కొత్త మేకోవర్స్ ట్రై చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కొంతమంది స్లిమ్‌గా కనిపించే నటీనటులు సినిమాల కోసం లావెక్కుతుంటే, మరికొంత మంది నటులు సినిమాల కోసం లేదా వ్యక్తిగత ఆరోగ్యం కోసం స్లిమ్‌గా మారతారు. స్టార్స్ అంటే సినిమాల కోసం ఏమైనా చేస్తారు. అయితే ఆ స్టార్స్ ఫ్యామిలీలో ఉన్న మరికొంతమంది కూడా ఇటీవల కాలంలో సినీ తరాలకు పోటీనిచ్చేలా మారిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో […] -
Das Ka Dhumki : విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ రివీల్
యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన హీరోగా ధమ్కీ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్సేన్ […] -
Sharmaji Namkeen: రిషీ కపూర్ చివరి సినిమా ఎప్పుడంటే!?
ప్రముఖ నటుడు రిషీ కపూర్ 2020 ఏప్రిల్ 30న లుకేమియాతో కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది బాడీ’ దానికి ముందు సంవత్సరం విడుదలైంది. అయితే అప్పటికే సెట్స్ పై ఉన్న ‘శర్మాజీ నమ్కీన్’ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. హితేశ్ భాటియా దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాలో జుహీచావ్లా, సుహైల్ నయ్యర్, తరుక్ రైనా, సతీష్ కౌశిక్, షీబా చద్దా, ఇషా తల్వార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిషీ కపూర్ మరణానంతరం ఆయన […] -
AP Govt new G.O: కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు ! “కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా […] -
Russia Ukraine War : భారతీయులపై జాతి వివక్ష… మండిపడుతున్న స్టార్ హీరోయిన్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని […] -
30 weds 21: చైతన్యరావ్ హీరోగా మరో సినిమా!
’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో ఇప్పుడు వారానికి ఒకటి చొప్పున సెకండ్ సీజన్ నూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులోని కథానాయకుడు చైతన్యరావ్ ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ముఖచిత్రం’లోనూ కీలక పాత్రను ధరించాడు. ఇదిలా ఉంటే చైతన్యరావ్ హీరోగానూ కొన్ని సినిమాలు ఇటీవల మొదలయ్యాయి. హెబ్బా పటేల్ నాయికగా, చైతన్యరావ్ హీరోగా ఓ మూవీ […]
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!