-
Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!
కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది… కొత్త జీవో వచ్చేసింది అని అంతా సంతోషించే సమయంలోనే చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఇక భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ కొత్త జీవో కారణంగా 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా […] -
Maaran : ధనుష్ సినిమాకు అంతరాయం… స్ట్రీమింగ్ టైం చేంజ్
కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం “మారన్” నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం పాపులర్ ఓటిటి ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు “మారన్” విడుదలకు చిన్న అంతరాయం ఏర్పడింది. సినిమా విడుదల టైమింగ్ మారినట్టు తెలియజేస్తూ డిస్నీ కొత్త అప్‌డేట్‌ను వెల్లడించింది. Read Also : ET Review : ఎవరికీ తలవంచడు (తమిళ డబ్బింగ్) సాధారణంగా ఓటిటి […] -
Radhe Shyam : ప్రభాస్ తో రాజమౌళి చిట్ చాట్… పిక్స్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్న చిత్రం “రాధే శ్యామ్” విడుదల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంతో దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రభాస్ థియేటర్లలోకి రాబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, తమన్ […] -
Radhe Shyam : థమన్ మ్యూజిక్ వెనుక స్పెషల్ రీజన్
ప్రభాస్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. మరికొన్ని గంటల్లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీగా ఉన్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. యూరప్ నేపథ్యంలో సాగే ఈ బహుభాషా ప్రేమకథ 1970ల నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ విక్రమాదిత్యగా, హస్తసాముద్రికుడిగా, విక్రమాదిత్య లవర్ ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం […] -
Radhe Shyam : రాజమౌళి సలహా… సెన్సార్ అయ్యాక చేంజెస్ !!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన బజ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ‘రాధే శ్యామ్’ ప్రత్యేక షోను వీక్షించి, పలు మార్పులను సూచించాడట. అయితే ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయినప్పటికీ మేకర్స్ రాజమౌళి ఇచ్చిన విలువైన […] -
Radhe Shyam : రిలీజ్ కు మూవీ రెడీ… ఈ టైంలో ప్రభాస్ అలా వెళ్లిపోయాడేంటి!?
నిన్న మొన్నటి వరకు “రాధేశ్యామ్” ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపిన సినిమా విడుదల సమయంలో లేకుండా పోయాడు. ‘సాహో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మన యంగ్ యంగ్ రెబల్ స్టార్ “రాధేశ్యామ్” సినిమాతో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ప్రభాస్ వెకేషన్ కి వెళ్లడం ఆసక్తికరంగా […] -
The Ghost : అప్డేట్ ఇచ్చిన టీం… విదేశాల్లో నాగ్ సందడి
చివరిగా ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది గోస్ట్” పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దుబాయ్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని సినిమా యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ వర్కింగ్ స్టిల్స్ ప్రకారం నాగార్జున సోనాల్ చౌహాన్ జంటగా నటిస్తున్నారు. Read Also : Chiranjeevi : ఆ […] -
Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి రప్పించడానికి భారత ప్రభుత్వం కూడా చేయాల్సిందంతా చేస్తోంది. ఆపరేషన్ గంగ అంటూ స్పెషల్ విమానాలు వంటివి ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓ భారతీయ డాక్టర్ మాత్రం తన పెంపుడు జంతువుల కోసం ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన పెంపుడు జంతువులను ఇక్కడ కూడా […] -
Thaman : పవర్ ఫుల్ మ్యూజిక్ స్కోర్ వెనకున్న రహస్యం ఇదేనట !
సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ తన మ్యూజిక్ ద్వారా సినిమాలకు అద్భుతమైన విజయాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అఖండ, భీమ్లా నాయక్ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విపరీతమైన ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల విజయానికి అత్యంత ఆకర్షణీయమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఇలాంటి పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, సీక్రెట్స్ ను వెల్లడించారు. ఇప్పుడు థమన్ […] -
HBD Ritu Varma : నవతరం నాయిక రితూ వర్మ!
(మార్చి 10న రితూ వర్మ పుట్టినరోజు)ప్రతిభ ఉండాలే కానీ, షార్ట్ ఫిలిమ్స్ తోనూ గుర్తింపు సంపాదించ వచ్చు. అలా ఈ మధ్యకాలంలో రాణించిన వారిలో నటి రితూ వర్మ పేరు ముందుగా చెప్పుకోవాలి. అనుకోకుండా అనే లఘు చిత్రంలో తొలిసారి రితూ వర్మ నటించింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రితూ అభినయానికి మంచి మార్కులూ పడ్డాయి. 2013లో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ అనుకోకుండా ప్రదర్శితమయింది. తరువాత విజయ్ దేవరకొండను హీరోగా నిలిపిన పెళ్ళిచూపులులో […]
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!