Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది… కొత్త జీవో వచ్చేసింది అని అంతా సంతోషించే సమయంలోనే చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఇక భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ కొత్త జీవో కారణంగా 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేదు. అలాగైతే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.
Read Also : Maaran : ధనుష్ సినిమాకు అంతరాయం… స్ట్రీమింగ్ టైం చేంజ్
Also Read
- Shiva: జపాన్‌లో నాగార్జున 'శివ' సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
మరోవైపు రేపు విడుదల కానున్న “రాధేశ్యామ్” సినిమాకు ఇంకా టికెట్స్ విడుదల కానీ వైనం ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జీవో 13 ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసుకున్న హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం. ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా వున్న పెద్దసినిమాలకు కొత్త జీవో వర్తించదు. పది రోజుల పాటు ధరలు పెంచే అవకాశం ఇవ్వాలి అంటూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ చుట్టూ ప్రొడ్యూసర్స్ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ధరల కన్ఫ్యూషన్ లో ‘రాధేశ్యామ్’ టికెట్స్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ కాని పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..