Radhe Shyam : ప్రభాస్ తో రాజమౌళి చిట్ చాట్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్న చిత్రం “రాధే శ్యామ్” విడుదల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంతో దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రభాస్ థియేటర్లలోకి రాబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, తమన్ సంగీతాన్ని అందించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాలు పంచుకున్నారు.
Read Also : ET Review : ఎవరికీ తలవంచడు (తమిళ డబ్బింగ్)
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
రాజమౌళి, ప్రభాస్ చిట్ చాట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ? అనేది తెలియాలంటే ఆ వీడియో రిలీజ్ అయ్యేదాకా వేచి చూడక తప్పదు. కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి”తోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!