Radhe Shyam : రాజమౌళి సలహా… సెన్సార్ అయ్యాక చేంజెస్ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన బజ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ‘రాధే శ్యామ్’ ప్రత్యేక షోను వీక్షించి, పలు మార్పులను సూచించాడట. అయితే ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయినప్పటికీ మేకర్స్ రాజమౌళి ఇచ్చిన విలువైన సూచనలను దృష్టిలో పెట్టుకుని, ఆల్రెడీ సెన్సార్ పూర్తి చేసుకున్న ఫైనల్ కాపీలో 10 నిముషాలు ట్రిమ్ చేసినట్టు సమాచారం. సినిమా విడుదల నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
Read Also : Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ఈ బహుభాషా ప్రేమకథ 1970లలో యూరప్ నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ విక్రమాదిత్యగా, హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్నాడు. విక్రమాదిత్య లవర్ ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’కు… రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!