-
Kamal Haasan : అఖండ విజయం… అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘ఆప్’ జాతీయ పార్టీ హోదాను పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు […] -
Pawan Kalyan : ‘ఏజెంట్’ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనేక ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా మారకముందే వాటిని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఏజెంట్’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయింది […] -
Ferty 9 : అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్ మెంట్… లాంచ్ చేసిన నటి ఇంద్రజ
హైదరాబాద్ : మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని ప్రముఖ సినీ నటి ఇంద్రజ అన్నారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిచడం అభినందనీయమని అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో ప్రముఖ సినీ నటి ఇంద్రజ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహించనున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. […] -
Kartik Aaryan : హీరోతో పెళ్లి… కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైన ఫ్యాన్ !
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. తక్కువ టైమ్‌లో స్టార్‌డమ్ సాధించాడు ఈ యువ హీరో. ఈ హీరోకు ప్రస్తుతం లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా ఆయన అభిమాని ఒకరు చేసిన కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ తాజా ఇన్‌స్టాగ్రామ్ సెషన్ లో వచ్చిన అనేక వ్యాఖ్యల మధ్య […] -
Prabhas : జాతకాన్ని నమ్మను… కానీ కంగనా విషయంలో అలా…
ఈరోజు ఉదయం నుంచే థియేటర్లలో “రాధేశ్యామ్” సందడి నెలకొంది. అయితే సినిమా ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా విడుదల ఉండగా, గురువారం రోజు సాయంత్రం ‘రాధేశ్యామ్’ సినిమా గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చిట్ చాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ జ్యోతిష్య అనుభవం, మగధీర, రాజమౌళి పాఠాలు, రాధే శ్యామ్ బడ్జెట్‌లు, యువి క్రియేషన్స్, రాధా కృష్ణ కుమార్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. […] -
Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్
సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. […] -
Biyyapu Madhusudhan Reddy : చిరంజీవి పేరు లాగుతూ ఏపీ స్కూళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్కూల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడారు. ‘‘సాధారణంగా చిరంజీవి కొత్త సినిమాలకు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ కనిపించని విధంగా నేడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ‘నో అడ్మిషన్స్’ బోర్డులు కన్పిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో […] -
Radhe Shyam : సెట్స్ కోసమే అన్ని కోట్లా!?
“బాహుబలి” సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ హీరోతో రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రభాస్ కొత్త చిత్రం “రాధే శ్యామ్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో 75 కోట్లు సెట్స్‌కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. “రాధే శ్యామ్”లో కొన్ని విలాసవంతమైన, […] -
Prabhas : ‘ఆర్ఆర్ఆర్’లో ప్రభాస్ అందుకే మిస్సయ్యాడా ?
“రాధే శ్యామ్” ప్రమోషన్స్‌లో సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి కూడా భాగమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రాధేశ్యామ్’ గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఉన్నప్పటికీ ‘రాధే శ్యామ్’ని ప్రమోట్ చేయడానికి సమయం కేటాయించినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభాస్ ఇంటర్వ్యూను ప్రారంభించాడు. ‘బాహుబలి’ ప్రమోషన్స్ టైమ్‌ని ప్రభాస్‌కి గుర్తు చేస్తూ… ప్రభాస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా సిగ్గుపడేవాడని, […] -
Radheshyam : థియేటర్ వద్ద అపశృతి… ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలు
ఈరోజు “రాధేశ్యామ్” థియేటర్లలోకి వస్తుండడంతో ఫుల్ గా సందడి నెలకొంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీతో వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు […]
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?