-
Prabhas and Rajamouli Chit Chat : పూజని పక్కన పెట్టేసిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” బెనిఫిట్ షోలు తెలంగాణాలో ప్రదర్శితం అయ్యాయి. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేకు, ప్రభాస్ కు మధ్య సినిమా షూటింగ్ సమయంలో విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని “రాధేశ్యామ్” ప్రమోషన్లలో పూజాహెగ్డే వెల్లడించింది. అయితే ప్రభాస్ మాత్రం ప్రెస్ మీట్‌లలో పూజా హెగ్డేతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం చూసి విబేధాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు అంతా. ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ […] -
Shreyas Talpade : ‘ప్రవీణ్ తాంబే ఎవరు?’ ట్రైలర్ అదిరిందిగా!
జీవితంలో ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటే ‘నెవ్వర్ గివ్ అప్’ అంటారు. అపజయానికి కృంగిపోకుండా ముందుకు సాగితేనే ఏదో ఒక రోజు విజయపు వాకిలి ఎదుట నిలువ గలుగుతాం. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే! తన 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు తొలిసారి ఎంపికయ్యాడు ప్రవీణ్. ముంబైకి చెందిన ఈ క్రికెట్ జీవితం ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంది. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టమున్నా […] -
RRR Celebration Anthem: ‘ఎత్తర జెండా’ సాంగ్ ఎప్పుడంటే?
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘RRR’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మార్చి 25న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండవ రౌండ్ ప్రొమోషన్లకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం “రాధేశ్యామ్” విడుదలపైనే అందరి దృష్టి ఉంది. ఈ […] -
James Cameron and Rajamouli : అక్కడ ఆయన… ఇక్కడ ఈయన…!!
తెలుగువారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ గురించిన ముచ్చటే సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందా అని గత సంవత్సరం నుంచీ కాచుకున్న కళ్ళు, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరింత విప్పారుతున్నాయి. ఇదిలా ఉంటే 2009లో జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘అవతార్’కు పార్ట్ 2 గురించిన ముచ్చట అప్పటి నుంచే సాగుతోంది. చిత్ర దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ సినిమా విడుదలను ఇప్పటికి ఎనిమిది సార్లు […] -
Malvika Sood: ఓటమి పాలైన సోనూసూద్ సోదరి!
ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుండి పోటీ చేసింది. నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ తన జీవితాన్ని అంకితం చేసిన సోనూసూద్ ను దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ రాజకీయ అరంగేట్రమ్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు కానీ తన సోదరిని రంగంలోకి దించారు. […] -
Great tribute: పునీత్ జయంతిన విడుదల కాబోతోన్న ‘జేమ్స్’
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డేకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు […] -
Om: The Battle Within: యాక్షన్ తో కట్టిపడేస్తానంటున్న ఆదిత్య రాయ్!
‘లండన్ డ్రీమ్స్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య రాయ్ కపూర్ ఆ తర్వాత ‘యాక్షన్ రీప్లే, గుజారిష్, ఆషికీ-2, యే జవానీ హై దివానీ, డియర్ జిందగీ, ఓకే జాను, సడక్ -2’ వంటి పలు చిత్రాలలో నటించాడు. అయితే అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు చేస్తున్న ‘ఓమ్: ది బాటిల్ విత్ఇన్’ ఒక ఎత్తు అంటున్నాడు. తాజా ఈ సినిమాకు సంబంధించిన నయా పోస్టర్ ను విడుదల చేయడమే కాకుండా విడుదల తేదీని ప్రకటించాడు. ‘దిల్ […] -
Akhanda : అడుగు జాడల్లో నడిచేదెవరు!?
ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అంటూ ఉంటారు. ఈ సీనియర్ స్టార్స్ పని అయిపోయింది. వారిని ఇంకా జనం ఎక్కడ చూస్తారు? అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తూ ఉండేది. కానీ, వారి సినిమాలు సక్సెస్ సాధిస్తే సౌండ్ ఏ స్థాయిలో ఉంటుందో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’ నిరూపించింది. కరోనా కల్లోలం కారణంగా ప్రపంచ సినిమానే అతలాకుతలమై పోయింది. అంతకు ముందు కూడా ఓ సినిమా రన్నింగ్ అన్నది […] -
Radhe Shyam’s First show : ఎప్పుడు? ఎక్కడ ?
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జగపతి బాబు, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరామ్, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో భాగమయ్యారు. జస్టిన్ ప్రభాకరన్, థమన్ ఈ చిత్రానికి […] -
Pushpa : వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు టైం ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్ సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా ‘పుష్ప’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు […]
తాజావార్తలు
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!