Priyanka Chopra Pics : హీట్ పెంచేస్తున్న బ్యూటీ… సమ్మర్ లో స్విమ్మింగ్ పూల్ షో
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా పిక్స్ తో సమ్మర్ లో మరింతగా హీట్ ను పెంచేస్తోంది. సమ్మర్ లో కూల్ కూల్ గా స్విమ్మింగ్ పూల్ లో జలకాడుతున్న పిక్స్ పోస్ట్ చేసి, యూత్ లో మాత్రం మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో “ఇన్‌స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ” అంటూ రెండు బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. కాగా జనవరిలో సరోగసీ ద్వారా ఆడబిడ్డ మాల్టీ మేరీ చోప్రా జోనాస్ కు తల్లిగా మారిన ప్రియాంక, కుమార్తెతో ఎక్కువ సమయం గడుపుతోంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే… అమెజాన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్, ఎండింగ్ థింగ్స్ విత్ ఆంథోనీ మాకీలో ఈ బ్యూటీ కనిపించబోతోంది. అంతేకాదు బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, అలియా భట్, ఫర్హాన్ అక్తర్ లతో “జీ లే జరా” అనే సినిమాను కూడా చేస్తోంది.
Also Read
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
తాజావార్తలు
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!