వికారాబాద్ అడవుల్లో బాలయ్య… ‘అఖండ’ కోసమే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఉగాది కానుకగా విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు బోయపతి శ్రీను వికారాబాద్ అటవీప్రాంతంలో బాలకృష్ణ, శ్రీకాంత్ లపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందు ‘లెజెండ్’ చిత్రంతో జగపతి బాబును పవర్ ఫుల్ విలన్‌గా పరిచయం చేసిన బోయపాటి ‘అఖండ’తో శ్రీకాంత్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రంలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. తమన్ బాణీలు కడుతున్నారు.
Also Read
- Tags
- Akhanda
- Balakrishna
తాజావార్తలు
-
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
-
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
-
Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
-
Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!