బిగ్ బాస్ తెలుగు 4 ఫైనలిస్ట్ సోహెల్ కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోహెల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు నెగటివ్ వచ్చిన కరోనా రిపోర్ట్ ను షేర్ చేస్తూ… “చివరికి నా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఇది నెగెటివ్” అని పోస్ట్ చేశాడు. ‘నా కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, స్నేహితులకు, అభిమానులకు థాంక్స్. అయితే నా పుట్టినరోజు వేడుకలను కొంచం గ్రాండ్ గా […]
యంగ్ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. తెలుగులో జాంబీ జోనర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఇదే కాగా.. ప్రేక్షకుల నుంచి ‘జాంబీ రెడ్డి’కి విశేషమైన స్పందన లభించింది. అయితే త్వరలో మరో విభిన్నమైన జోనర్ లో రూపొందనున్న చిత్రంలో తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. ప్రస్తుతం మెటీరియల్ దశలో ఉన్న ఈ చిత్రం స్క్రిప్ట్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ ఉన్న కారణంగా సెకండ్ షోస్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. దాంతో తెలంగాణలో థియేటర్లను ఈ నెలాఖరు వరకూ మూసేయాలనే నిర్ణయం వాటి యాజమాన్యం స్వచ్ఛందంగా తీసుకుందని, అయితే ‘వకీల్ సాబ్’ మాత్రం రెండు రోజులు ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ నిర్ణయంతో కొందరు థియేటర్ల యజమానులు విభేదించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… […]
పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా ‘గుండె కథ వింటారా’ అనే థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. స్వతిష్ఠ కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లు గా నటిస్తున్నారు. డైరెక్టర్ వంశీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘గుండె కథ వింటారా’ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్‌పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మసాలా కాఫీ మ్యూజిక్ సమకూరుస్తుండగా.. కృష్ణ చైతన్య పాటలు రాస్తున్నారు. రవివర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్ సినిమాటోగ్రాఫీ అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టర్ గా, దిషా పటాని ఆయన కుమార్తెగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మేకప్ ఆర్టిస్ కరోనా బారిన పడ్డారట. దీంతో ప్రభాస్ తో పాటు ‘రాధే శ్యామ్’ టీం మొత్తం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు సమాచారం. ‘రాధే శ్యామ్’ మేకర్స్ ప్రస్తుతానికి షూటింగ్ షెడ్యూల్ ను నిలిపివేశారు. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక సినిమా షూటింగ్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి పని చేస్తున్న వీడియోను సారా అలీఖాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జాన్వి కపూర్ గులాబీ, నారింజ రంగు దుస్తులు ధరించగా, సారా అలీ ఖాన్ ఎరుపు, నలుపు రంగు అథ్లెటిక్ దుస్తులను ధరించారు. ‘గోల్డెన్ గలౌ పొందాలంటే ఇలా చేయండి. సూచనల […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం పవన్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. తరువాత మైత్రి మూవీ మేకర్స్ […]
హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. […]
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ […]