బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అయితే తాజాగా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన తరువాత మేకర్స్ సినిమాలో కొన్ని సన్నివేశాల మార్పులు చేర్పులు […]
(మే 8న చలపతిరావు పుట్టినరోజు)నటుడు చలపతిరావు పేరు వినగానే, ముందుగా ఆయన నటించిన కేరెక్టర్ రోల్స్ పలకరిస్తాయి. తరువాత మహానటుడు యన్టీఆర్ మనిషి చలపతిరావు అన్న మాటలూ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే, చిత్రసీమలో ఎంతోమంది యన్టీఆర్ ను నమ్ముకొని, అక్కడే రాణించారు. అలాంటి వారిలో చలపతిరావు ప్రముఖులు. అంతకు ముందు బిట్ రోల్స్ లో తెరపై కనిపించిన చలపతిరావు, యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కథానాయకుడు’ (1969)లో కాసింత గుర్తింపు ఉన్న పాత్ర పోషించారు. అందులో యన్టీఆర్, నాగభూషణం […]
(మే 8న దర్శకనిర్మాత యస్.డి.లాల్ జయంతి)యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో మేటి యస్.డి.లాల్. ఇక హిందీ చిత్రాలను తెలుగు చేయడంలోనూ దిట్టగా నిలిచారు లాల్. పలువురు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన యస్.డి.లాల్, దర్శకునిగా పేరు సంపాదించిన తరువాత కూడా బి.విఠలాచార్య వద్ద కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఏ రోజునా లాల్ భేషజాలకు తావీయలేదు. ఆయన సోదరుడు యస్.యస్.లాల్ తన కెమెరా పనితనంతో అలరించారు. ఈ ఇద్దరు సోదరులు చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ‘సహస్ర శిరచ్ఛేద […]
(మే 8న నటుడు జయప్రకాశ్ రెడ్డి జయంతి)విలక్షణమే జయప్రకాశ్ రెడ్డికి సలక్షణం అని చెప్పకతప్పదు. భారీకాయంతోనే నవ్వించారు, కవ్వించారు, జడిపించారు. పలు పాత్రల్లో పరకాయప్రవేశం చేసి మెప్పించారు. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు ప్రోత్సాహంతో చిత్రసీమలో బిట్ రోల్స్ తో పరిచయమైన జయప్రకాశ్ రెడ్డి, సురేశ్ ప్రొడక్షన్స్ ‘ప్రేమించుకుందాం…రా’తో మెయిన్ విలన్ గా నటించారు. అందులో రాయలసీమ యాసతో జనాన్ని ఆకట్టుకున్నారు. అదే ఆయనను బాలకృష్ణ వంటి టాప్ స్టార్ నటించిన ‘సమరసింహారెడ్డి’లోనూ మెయిన్ విలన్ గా నటించేలా […]
దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరోనా వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందుగానే జాగ్రత్త వహించడం మంచిది. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇదే చెప్పారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. “కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. లక్షలాది మంది […]
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో టీవీ, మూవీ సినిమాల షూటింగులను రద్దు చేసింది గోవా ప్రభుత్వం. రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్ సీరియల్ షూటింగుల కోసం మంజూరు చేసిన అన్ని అనుమతులను ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఇఎస్జి) రద్దు చేసింది. ఇఎస్జి అనేది గోవా ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ. ఇఎస్జికి రాష్ట్రంలో కమర్షియల్ షూటింగులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. ద్దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడం వల్ల ఆయా ప్రభుత్వాల నిబంధనల మేరకు […]
“జోధా అక్బర్” సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు (మే 7)న కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో “జోధా అక్బర్” చిత్రం కోసం నిర్మించిన శాశ్వత సెట్ లో మంటలు చెలరేగాయి. మొత్తం సెట్ నిప్పుల్లో కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించిన చారిత్రాత్మక […]
‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ఈ మహిళా దర్శకురాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని గతకొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం సుధా కొంగర ప్రభాస్‌కు ఒక కథను వివరించారట. ఇటీవలే ప్రభాస్ తో సుధా సమావేశమయ్యారట. ఓ సోషల్ డ్రామాను ఆమె ప్రభాస్ కు చెప్పారట. స్టోరీ లైన్ కు ప్రభాస్ కు ఇంప్రెస్ […]
దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం. ఇటీవలే వంశీ పైడిపల్లి తన స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి వంశీ స్క్రిప్ట్ రాస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం విజయ్ కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లుగా తెలుస్తోంది. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఈ […]
బాలీవుడ్ హాస్యనటి సుగంథ మిశ్రా, హాస్యనటుడు సాకేతి భోంస్లే వివాహం ఏప్రిల్ చివరి వారంలో పంజాబ్ లో జరిగింది. ఈ హాస్య జంట తమ పెళ్ళిన ధూమ్ ధామ్ గా చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తమ అభిమానులకు ఈ పెళ్ళి సందర్భంగా జరిగిన హంగామా తెలియాలని… ఆ వేడుక ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవేమో వైరల్ అయిపోయాయి. ఇంకేముందే కరోనా సమయంలో నియమాలకు నీళ్ళు వదలి వీళ్ళు పెళ్ళి చేసుకున్నారంటూ […]