‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సుధీర్ బాబు లుక్ కు […]
కరోనా మహమ్మారి ఇప్పుడు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కారణంగా 14 రాష్ట్రాల్లో ఇప్పటికే కంప్లీట్ లాక్ డౌన్ పెట్టేశారు. ఎంతోమంది కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా జాగ్రత్తలు చెబుతూ చేసిన వరుస ట్వీట్లు ఆయన అభిమానుల్లో, నెటిజన్లలో ధైర్యాన్ని నింపుతున్నాయి. “ప్రతిరోజూ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. […]
కరోనా కష్ట కాలంలో రియల్ హీరో సోనూసూద్ ఎంతోమంది ప్రాణాలను కాపాడి వారి పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో మెరుపు వేగంతో పని చేస్తున్నారు సోనూసూద్. డబ్బును కోట్లలో ఖర్చు పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా సోనూసూద్ సాయం అర్థించారు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్. ‘డియర్ సోనూసూద్ భాయ్… హైదరాబాద్ లో ఉన్న పొడుగు వెంకట రమణ అనే వ్యక్తికి ఒక ఇంజెక్షన్ […]
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్ […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సంపూర్ణేష్ బాబు 5వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడట. మే 9న ఉదయం 9 గంటల 11 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. బర్నింగ్ స్టార్ […]
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదా పడింది. అయితే సినిమా విడుదల వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని మేకర్స్ రీజన్స్ చెప్పారు. కానీ అసలు కారణం అది కాదట. సినిమా థియేట్రికల్ రైట్స్ […]
అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కాబోతోంది. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు చెబుతున్నారు. తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని సినిమా దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ ఐ, ‘మ్యాంగో మీడియా’ రామకృష్ణ వీరపనేని చెప్పారు. […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం బడ్జెట్ భారీగా పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఖిలాడీ’ కోసం 25 రోజుల ఇటలీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో మూవీ […]
ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మించిన సినిమా ‘మెయిల్’. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను ఈ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రాన్ని యువతరం బాగా ఆదరించింది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఆ టెక్నాలజీకి అలవాటు పడలేక, దానిని అర్థం చేసుకోలేక కుర్రాళ్ళు పడిన తిప్పలను వినోద ప్రధానంగా దర్శకుడు ఉదయ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న నితిన్ ఆ తరువాత ‘రంగ్ దే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో, అంధాదున్ తెలుగు రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ […]