విజయ్ దేవరకొండ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘లైగర్’ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు అయిన మే 9న ‘లైగర్’ టీజర్ విడుదల చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో టీజర్ రిలీజ్ కరెక్ట్ కాదని యూనిట్ భావించింది. అందుకే ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. పవర్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితులు కుదట […]
సంపూర్ణేష్ బాబు హీరోగా మరో కొత్త సినిమా రానుంది. జన్మదిన సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పుడింగి నెం.1’ పేరుతో రూపొందే ఈ సినిమాను శ్రీ పుణ్యభూమి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మీరావలి దర్శకత్వంలో కె. శ్రీనివాసరావు, కె. సుధీర్ కుమార్ నిర్మిస్తున్నారు. విద్యుత్ లేఖ రామన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. షఫీకౌర్ మరో హీరోయిన్ గా నటించే […]
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. సినిమాలు, సీరియల్స్, రియాల్టి షోలలో పాల్గొనటానికి ఇటు నటీనటులు, అటు జనం భయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా వాయిదా పడింది. అయితే అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో మాత్రం అనుకున్న టైమ్ కి ఆన్ ఎయిర్ కాబోతోంది. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ షోలో సామాన్యలు సైతం తమ ప్రతిభతో లక్షలు […]
ప్రముఖ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన పుట్టిన ఊరు నెల్లూరు. చిత్రపరిశ్రమపై మక్కువతో చెన్నై వెళ్లారు. నిర్మాతగా మారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధతో ‘సోగ్గాడి కాపురం’…. వై. నాగేశ్వరావు దర్శకత్వంలో సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ సినిమాలు నిర్మించారు. సహృదయులైన శ్రీధర్ రెడ్డి లేని లోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు […]
(మే 9న ‘భారతీయుడు’కు 25 ఏళ్ళు) విలక్షణ నటుడు కమల్ హాసన్, డైనమిక్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ కలయికలో రూపొందిన ‘ఇండియన్’ చిత్రం తెలుగులో ‘భారతీయుడు’ గా అనువాదమై ఏకకాలంలో విడుదలయింది. 1996 మే 9న విడుదలైన ‘ఇండియన్’, ‘భారతీయుడు’ దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. తెలుగునాట కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా మరింత విజయం సాధించింది. ఆ చిత్రాల […]
(మే 9న సంపూర్ణేశ్ బాబు బర్త్ డే)సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించి, సినిమాలపై సెటైర్ వేస్తూనే సినిమాల్లో అడుగుపెట్టిన ధీరుడు సంపూర్ణేశ్ బాబు. ఆయన తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ టైటిల్ లోనే వైవిధ్యం చూపింది. ఇక మన తెలుగు సినిమాల్లోని స్టార్ హీరోల చిత్రాల్లోని జిమ్మిక్స్ నే ఆ చిత్రంలో వ్యంగ్యంగా చిత్రీకరించి, జనాన్ని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్. జనం అభిమానంగా ‘సంపూ’ అని పిలుచుకుంటున్న ఈ బాబుకు ఉన్న క్రేజ్ తో […]
మే 9న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు. తన అందం, తనదైన అభినయంతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది ఈ క్రేజీ బ్యూటీ. అంతేకాదు సౌత్ లో ఏ హీరోయిన్ క్రియేట్ చేయలేని రికార్డులను సైతం తన పేరున క్రియేట్ చేసుకుంది ఈ మలయాళ భామ. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం వెండితెర అరంగ్రేటం చేసిన సాయిపల్లవి…తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ […]
సౌత్ హీరోయిన్, నిర్మాత ఛార్మి పెళ్ళికి సిద్ధమైందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ ఛార్మింగ్ బ్యూటీ ఆ వార్తలపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అంటూ ట్వీట్ చేసి అందరికి షాకిచ్చింది ఛార్మి. ఈ ట్వీట్ చూస్తుంటే ఛార్మికి ఇప్పుడే కాదు అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకునే […]
దళపతి విజయ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో ‘విజయ్65’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్‌లో జార్జియాలో ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగింది. జార్జియాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత విజయ్, మిగిలిన బృందం చెన్నైకి తిరిగి వచ్చారు. గత కొద్దిరోజుల క్రితం షూటింగ్ సెట్లో విజయ్ కు సంబంధించిన పిక్ ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయిన విషయం […]
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు రేపు (మే 9). ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీ తాజాగా విడుదలైంది. అనతికాలంలో విశేషంగా అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో ముందుగానే స్టార్ట్ చేశారు ఆయన అభిమానులు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండానే సొంత ట్యాలెంట్ తో […]