ఆకట్టుకుంటున్న “వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్” ట్రైలర్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’. మార్వెల్ గ్రేటెస్ట్, మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు టామ్ హార్డీ. ఆండీ సెర్కిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిచెల్ విలియమ్స్, నవోమి హారిస్ మరియు వుడీ హారెల్సన్, విలన్ క్లెటస్ కసాడీ / కార్నేజ్ పాత్రలో నటించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో 2021 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో ‘వెనమ్’ చాలా ఫ్రెండ్లీగా కన్పిస్తూ ఆసక్తిని పెంచేస్తున్నాడు. మీరు కూడా ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’ ట్రైలర్ ను వీక్షించండి.
Also Read
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!