గెట్ వెల్ సూన్ బ్రదర్… ఎన్టీఆర్ కు మహేష్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. “గెట్ వెల్ సూన్ బ్రదర్… స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్” అని ట్వీట్ చేశాడు మహేష్ బాబు. ‘జాగ్రత్తగా ఉండండి. త్వరగా కోలుకోండి’ అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, “మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి” అంటూ నారా లోకేష్, నారా బ్రాహ్మణి… ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ల సలహా మేరకు అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో తనను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేశారు.
Also Read
- Tags
- mahesh babu
- ntr
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!