-
‘డియర్ కామ్రేడ్’ వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్
దక్షిణాదిన అగ్రతారల్లో ఒకరిగా రాణిస్తున్న రశ్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్ లభించిందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రశ్మికను ‘మిషన్ మంజు’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు శాంతన భాగ్చీ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్’లో రశ్మిక నటనను చూసి ఇంప్రెస్ అయ్యాను. నిజానికి మా సినిమాలో అమాకత్వం, అందం ఉన్న నటి […] -
టిఎన్‌ఆర్ కు టాలీవుడ్ సెలెబ్రిటీల సంతాపం
ప్రముఖ యాంకర్, నటుడు టిఎన్‌ఆర్ ను సోమవారం (మే 10) కోవిడ్ -19 బలి తీసుకుందన్న విషయం మీడియా వర్గాలను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. టిఎన్‌ఆర్ కు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్, మల్కాజ్ గిరి లోని ఆసుపత్రిలో చేరారు. టిఎన్ఆర్ ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గడం వల్ల శ్వాస సమస్యతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. నాని, విజయ్ […] -
ఇన్స్టా లోనూ బ్యాన్… కంగనా కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. కొద్దీ రోజుల క్రితం హింసను ప్రేరేపించే ట్వీట్లు చేసిందంటూ ఆమె కథను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే కంగనాకు కరోనా సోకింది. ఈ విషయన్ని కంగనా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని తెలుపుతూ ఆమె యోగా చేస్తున్న పిక్ ను […] -
గుండెలు పిండేసేలా నటుడు రాహుల్ వోరా చివరి పోస్ట్!
ఢిల్లీకి చెందిన నటుడు, యూ ట్యూబర్ రాహుల్ వోరా (35) కరోనా సెకండ్ వేవ్ కోరల్లో చిక్కి ఆదివారం కన్నుమూశాడు. గత కొంతకాలంగా రాహుల్ కరోనాతో పోరాడుతున్నాడు. అతన్ని మొన్న రాజీవ్ గాంధీ హాస్పిటల్ నుండి ద్వారకాలోని ఆశ్రమ్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. దానికి రెండు రోజుల ముందే తనకు ఆక్సిజన్ బెడ్ దొరకడం లేదని, ఏం చేయాలో పాలు పోవడం లేదని రాహుల్ వోరా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. మరీ బాధాకరం […] -
‘పంచతంత్రం’లో నరేష్ అగస్త్య ఫస్ట్ లుక్ విడుదల
బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’ […] -
‘రాధేశ్యామ్’ టీమ్ సరైన సమయంలో సరైన సాయం!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ చిత్రం కోసం ఇటలీ నేపథ్యంలో 1970కి చెందిన ఓ హాస్పిటల్ సెట్ ను ఆ మధ్య ఓ స్టూడియోలో వేశారు. దానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయింది. హైదరాబాద్ అవుట్ కట్స్ లో నిర్మాత ఈ హాస్పిటల్ సెట్ కు సంబంధించిన ఎక్వీప్ మెంట్స్ ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇంతలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉందని తెలుసుకున్న ‘రాధేశ్యామ్’ ఆర్ట్ డైరెక్టర్ […] -
దసరాకి ‘కేజీఎఫ్ 2’
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కెజిఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ నిర్మాణంలో ఉంది. ఈ సీక్వెల్ నిర్మాణం పూర్తి అయింది. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. జులై 16న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘కేజీఎఫ్2’ మళ్లీ వాయిదా పడే […] -
కంగనా నెచ్చెలిగా సాయి పల్లవి!?
ఇవాళ టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న పలువురిలో కొందరు డైరెక్ట్ గా స్టార్ హీరోల సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంటే మరి కొందరు మాత్రం ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి అంచెలంచెలుగా సూపర్ ఇమేజ్ సంపాందించుకున్నారు. ఈ రెండో కేటగిరికి చెందిన హీరోయిన్ సాయిపల్లవి. ఆరంభంలో డాన్సర్ గా చిత్రపరిశ్రమకు పరిచయం అయిన మల్టీటాలెంటెడ్ పర్సన్ సాయిపల్లవి. బాలనటిగా కనిపించటంతో పాటు, డాన్స్ షో ‘ఢీ’ జూనియర్స్ లో పాల్గొంది. ఆ తర్వాత […] -
టాలీవుడ్ ఎంట్రీ మూవీకి విజయ్ షాకింగ్ రెమ్యూనరేషన్…!
తమిళ సూపర్ స్టార్, తలపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. విజయ్ తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడంతో ఆయన కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిలా నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా… తాజాగా విజయ్ రెమ్యూనరేషన్ విషయం హాట్ […] -
ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్లీజ్ డోంట్ వర్రీ… నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లో ఉన్నాము. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి” […]
తాజావార్తలు
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!