మే 15న ‘స్పార్క్’ ఓటిటి లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లకు భారీ నష్టం వాటిల్లింది. సినిమాల షూటింగులు, విడుదలలు సైతం ఆగిపోయాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఓటిటి ప్లాట్ఫామ్ లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ చిత్రనిర్మాతలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ఓటిటి వేదిక ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలోనే మరో ఓటిటి సంస్థ లాంచ్ అవ్వబోతోంది. బ్రాండ్ న్యూ ఓటిటి ‘స్పార్క్’ ఓటిటి మే 15న లాంచ్ కాబోతోంది. ‘స్పార్క్’ యూకే ఆధారిత ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక యూనిట్. ఇప్పుడు భారతీయ ఓటిటి మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. యువ పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ‘స్పార్క్’ను భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోని కంటెంట్‌ను అందించనున్నారు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు ‘స్పార్క్’ నిర్వాహకులు. సాగర్ మాచనూరు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ సహకారంతో ‘స్పార్క్’ ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేశారు. ఆర్జీవీ నుండి వచ్చే అన్ని సినిమాలు ప్రత్యేకంగా ‘స్పార్క్’ ఓటిటిలో విడుదల కానున్నాయి. ఆర్‌జివి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘డి కంపెనీ’ మే 15 నుండి ‘స్పార్క్’లో ప్రసారం అవుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి ‘స్పార్క్’ టీంకు విషెష్ తెలపడం విశేషం.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!