-
“ఎవరు మీలో కోటీశ్వరులు?” ఉంటుందా ? ఉండదా ?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” రియాలిటీ షోను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. లెక్క ప్రకారం ఈ షో మే నెల చివరి వారం నుంచి టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వచ్చిపడిన కరోనా సెకండ్ […] -
పాన్ ఇండియా స్టార్ తో రష్మీక డేటింగ్ ?
‘చలో’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. టాలీవుడ్‌లో చాలా తక్కువ వ్యవధిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 25 ఏళ్ల ఈ నటి స్టార్ హీరో చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను పొందుతూ సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఇక విషయానికొస్తే ఇటీవలే రష్మిక తన డేటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో […] -
మహేష్ షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశ… !
ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల అప్డేట్స్ ఉంటాయని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకునే మహేష్ ఈ సంవత్సరం మాత్రం దానిని దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న […] -
సమంత లేటెస్ట్ పిక్స్
-
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని ?
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఇటీవల “వకీల్ సాబ్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో శ్రీరామ్ వేణు కూడా ఒకరు. ఇక ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో “ఐకాన్” చిత్రం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ […] -
పెళ్లి సందD : “ప్రేమంటే ఏంటి” సాంగ్ కు భారీ వ్యూస్
దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి రెండు సాంగ్స్ విడుదల కాగా… వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ “ప్రేమంటే ఏంటి” రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ అయితే ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ తాజాగా 5 […] -
“భీష్మ” కాంబో రిపీట్ కానుందా ?
యంగ్ డైరెక్టర్ వెంకి కుడుముల “చలో” చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ఆయనకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత నితిన్ తో కలిసి ‘భీష్మ’ చిత్రాన్ని తెరకెక్కించాడు వెంకీ. ఈ చిత్రం 2020లో వచ్చిన అతి తక్కువ బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. “భీష్మ” తరువాత వెంకీ కుడుములు తన తరువాత ప్రాజెక్ట్ ను ఓకే చేయలేదు. మరోవైపు లాక్ డౌన్ కూడా ఉండడంతో వెంకీ […] -
సక్సెస్ కోసం అక్షయ్, సల్మాన్ ‘హెలికాప్టర్’ విన్యాసాలు
సూపర్ సక్సెస్ వస్తే ఎవరికైనా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది! కానీ, ఆ ఇద్దరు బాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం సక్సెస్ రాక ముందే గాల్లో తేలిపోతున్నారు. ఒకరు ఖిలాడీ అక్షయ్ కుమార్ కాగా… మరొకరు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్. వీరిద్దరూ ఇప్పుడు ఫ్యాన్స్ ని థ్రిల్ చేయటానికి ఆకాశంలోకి దూసుకుపోయారు. ‘సూర్యవంశీ’ సినిమాలో అక్కీ హెలికాప్టర్ నుంచీ వేలాడతాడని ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. కెరీర్ మొదట్నుంచీ ఇలాంటి పనులు చేయటంలో దిట్ట అయిన మన […] -
కోవిడ్ బాధితుల కోసం నిధి ఆర్గనైజేషన్
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించటానికి సిద్దమైంది. ఇది కోవిడ్ సంబంధిత అన్ని అవసరాలకు ఒక స్టాప్ గా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నిధి తెలిపింది. “నేను ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నాను. దీనిని ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అని పిలుస్తారు. ఇది ప్రజలు వారి అభ్యర్థనలు తెలిపే వెబ్‌సైట్. వారి అభ్యర్థనల మేరకు నేను వారికి ప్రాథమిక […] -
ఆ ఇద్దరు హీరోల్ని, హృతిక్, దాదాపు ‘చంపినంత పని చేశాడట’!
‘జిందగీ నా మిలేగీ దుబారా’… హృతిక్, అభయ్ డియోల్, ఫర్హాన్ అఖ్తర్ నటించిన మల్టీ స్టారర్. అంతే కాదు, జోయా అఖ్తర్ తన దర్శకత్వ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్న సినిమా. అయితే, ఈ సినిమా గురించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో చర్చగా మారింది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ మేకింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ నటుడు అభయ్ డియోల్ ‘ఒక సీరియస్ బట్ ఫన్నీ ఇన్సిడెంట్’ […]
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!