-
ఆంథాలజీ సిరీస్ “రే” ట్రైలర్
నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆంథాలజీ సిరీస్ ట్రైలర్ “రే” ఈ రోజు విడుదలైంది. ఈ సిరీస్ ప్రముఖ చిత్రనిర్మాత సత్యజిత్ రే రచనల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, అలీ ఫజల్, హర్షవర్ధన్ కపూర్, కే కే మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంకా గజరాజ్ రావు, శ్వేతా బసు ప్రసాద్, అనిండిత బోస్, బిడితా బాగ్, దిబ్యేండు భట్టాచార్య, రాధిక మదన్, చందన్ రాయ్ సన్వాల్ … అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాలా […] -
హెబ్బా హాట్ ట్రీట్… ఎక్కడా తగ్గట్లేదుగా
-
అందుకే ఇలియానాకు సౌత్ లో నో ఆఫర్స్… నిర్మాత షాకింగ్ కామెంట్స్
గోవా అందం ఇలియానాకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటు సౌత్ లోనూ, అటు నార్త్ లోనూ ఆమెకు అవకాశాలు లేవు. సౌత్ లో ఇల్లీ బేబీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఉత్తరాదిన అడుగు పెట్టింది ఈ భామ. ఆ తరువాత సౌత్ వైపు చూడడమే మానేసింది. అందుకే ఇలియానాకు దక్షిణాదిగా అవకాశాలు తగ్గిపోయాయని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక అసలు కారణం వేరే ఉందట. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ దర్శక […] -
ఆ రోజు… యన్టీఆర్ ఇంట్లో ఏం జరిగింది!?
సంప్రదాయాల గురించి చర్చించే సామాజిక వేదికల్లో తరచూ దర్శనమిచ్చే ఫోటో ఇది. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో నటులు, మాజీ ముఖ్యమంత్రులు యన్టీఆర్, ఎమ్జీఆర్ కలసి కింద కూర్చుని భోంచేస్తున్న ఫోటో! ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కావడం విశేషం! ఇక ఈ ఫోటో 1972 సంవత్సరంలో తీసినది. అప్పట్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అదే సమయంలో తెలుగునేలపై ‘జై ఆంధ్రా ఉద్యమం’ తీవ్రంగా సాగుతోంది. అంతకుముందు ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’ కూడా తీవ్రస్థాయిలోనే సాగింది. […] -
బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ముందుగానే స్టార్ట్…!
జూన్ 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు “అఖండ” టీం. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కొత్త బర్త్ డే పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకు “అఖండ” టీం బాలయ్య పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ తాజాగా ప్రకటించారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు రేపు బాలయ్య పిక్ ను […] -
కరోనా కంటే ముందే అది వారిని చంపేస్తుంది… రాశిఖన్నా వీడియో
కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేదవారు… లాక్ డౌన్ వల్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది పస్తులు ఉంటున్నారు. వారి గురించి తాజాగా హీరోయిన్ రాశిఖన్నా ఓ వీడియోను షేర్ చేశారు. “ఈరోజు లక్షలాది మంది బ్రతకడానికి ఆహారమే ఆక్సిజన్ లా తయారయింది. ఈ మహమ్మారి తెచ్చిన ఏడుపుల ముందు ఆకలి కేకలు వినిపించకుండా పోయాయి. బహుశా ఆకలే వారిని కరోనా వైరస్ కంటే ముందు చంపేస్తుందేమో. జీవనాధారం కోల్పోయి సంపాదన […] -
ట్రెండింగ్ లో “పాగల్” సింగిల్స్ స్పెషల్ సాంగ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. జూన్ 2న ఈ చిత్రం నుంచి ‘ఈ సింగిల్ చిన్నోడే’ లిరికల్ వీడియో సాంగ్ ను స్పెషల్ గా సింగిల్స్ కోసమే అంటూ విడుదల చేశారు. బెన్నీ దయాల్ ఆలపించిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు విడుదలైన అతి తక్కువ […] -
మళ్లీ ఒళ్లు విరుచుకుని పనికి బయలుదేరుతోన్న బాలీవుడ్!
మహారాష్ట్రలో కరోనా కలకలం కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా, ముంబైలో నిదానంగా సడలింపులు మొదలయ్యాయి. దాంతో బాలీవుడ్ నటీనటులు వీలైనంతగా యాక్టివ్ అవుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్స్ స్టార్ట్ కానప్పటికీ డబ్బింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకుంటున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ నుస్రత్ బరూచా ఇంటి నుంచీ కాలు బయట పెట్టింది. ఆమె నటించిన ‘చోరీ’ మూవీ డబ్బింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కరోనా సంబంధమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే నుస్రత్ డబ్బింగ్ చెప్పబోతోందని ఆమె క్లోజ్ […] -
కొవిడ్ కష్ట సమయంలో బాసటగా నిలుస్తోన్న హోంబలే ఫిలింస్
ప్రస్తుతం కొవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం యావత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే.. సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా బారిన పడిన వారు హాస్పిటల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేకుండా, ఆక్సిజన్ అందక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పాండమిక్ సమయంలో సినీ రంగం కూడా కష్ట నష్టాలను భరిస్తోంది. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది మనందరికీ పరీక్షా సమయం..ఇలాంటి సమయంలో […] -
బీటీఎస్ అభిమానుల్ని మురిపిస్తోన్న ‘బైసైకిల్’!
బీటీఎస్ మూజిక్ బ్యాండ్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతోంది. సంగీత సామ్రాజ్యంలో ప్రస్తుతం బీటీఎస్ సింగర్స్ కి తిరుగులేదు. అయితే, మొత్తం ఏడుగురు సభ్యుల బీటీఎస్ టీమ్ కి ‘ఆర్ఎం’ లీడర్ గా వ్యవహరిస్తుంటాడు. ‘ఆర్ఎం’ అనేది బీటీఎస్ ప్రధాన గాయకుడి పేరు. తాజాగా ఆయన ‘బైసైకిల్’ పేరుతో ఓ సోలో సాంగ్ విడుదల చేశాడు! ఆదివారం నాడు ఆర్ఎం తన తాజా గీతాన్ని ప్రపంచం ముందు ఉంచాడు. ‘ఆర్మీ’గా తమని తాము పిలుచుకునే బీటీఎస్ అభిమానులు సొషల్ […]
తాజావార్తలు
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!