-
సంతోష్, మెహ్రీన్ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్ని మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు “మంచి […] -
అఖండ బర్త్ డే రోర్… బాలయ్య బర్త్ డే స్పెషల్
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. […] -
ఆసక్తి రేపుతున్న `పచ్చీస్` ట్రైలర్!
తెలుగులో ఆసక్తికరమైన చిత్రాలు వరస కడుతున్నాయి. అయితే అవి థియేటర్లలో కాదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. వాటి టీజర్స్, ట్రైలర్స్ చూస్తుంటే… ఈ న్యూ వేవ్ మూవీస్ జోరు మరికొంతకాలం కొనసాగేట్టుగానే కనిపిస్తోంది. తాజాగా అలాంటి మూవీ ట్రైలర్ ఒకటి ఈ రోజు సాయంత్రం విడుదలైంది. థ్రిల్లర్ జానర్ కు చెందిన పచ్చీస్ మూవీ ట్రైలర్ ను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతంలో దీని టీజర్ […] -
“ఎస్ఎస్ఎంబి28” హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ, హీరో పాత్ర, హీరోయిన్ పాత్రకు సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, జాన్వీ కపూర్, దిశా పటానిల పేర్లు విన్పించాయి. తాజాగా ఈ […] -
400 ట్రైబల్ కుటుంబాలకు రానా సాయం
కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలారంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు, గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మిసాలా భూమన్న గూడెం, గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాలలోని […] -
కరన్ జోహర్ బ్యానర్ లో పూరీ సినిమా!
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పనితీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు, ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ లైగర్ ను తెరకెక్కిస్తున్నాడు. దీనికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరన్ జోహార్ నిర్మాణ భాగస్వామి. అయితే… పూరి పనితీరుకు ఫిదా అయిన కరన్ ఆయనతో మరో మూడు సినిమాలకు అగ్రిమెంట్ […] -
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డ్యాన్స్ వీడియో… ఇంటర్నెట్ లో వైరల్!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ఊహించిన దానికంటే ఎక్కువే వర్కవుట్ అవుతోంది! కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. అయితే, రివ్యూస్ తో పాటూ రచ్చ కూడా ఎదురవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ తమిళనాడులో వివాదాస్పదంగా మారింది ఈలమ్ తమిళుల్ని అవమానించేలా ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఉందంటూ చాలా మంది ధ్వజమెత్తుతున్నారు. కొందరైతే బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా వెబ్ […] -
ఆ వీడియో పోస్ట్ చేసి రకుల్ పరువు తీసిన తమ్ముడు…!
ప్రస్తుతం కరోనా కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని నేర్చుకుంటున్నారు. ఇప్పటికే అందాల చందమామ కాజల్ అగర్వాల్ కుట్లు నేర్చుకోవడం హాబీగా చేసుకున్నా అని తెలిపింది. తాజాగా మరో సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వంటగదిలోని అడుగుపెట్టింది. స్వయంగా తన చేతులతో పాన్ కేక్ చేసి వంటలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అనుకుంది. కానీ అనుకున్నది ఒక్కటీ… అయినది ఒక్కటీ… అన్నట్టుగా ఆమె పాన్ కేక్ చేద్దామనుకుంటే… అది […] -
ఆమెను చూస్తే ఖచ్చితంగా లవ్ లో పడతారంట…!!
“ఆమె ప్రేమ. ఆమె దయ. ఆమె కృష్ణ డ్రీం… ఆమె పుష్ప… ప్రిపేర్ అవ్వండి… ఎందుకంటే మీరు ఆమెతో ప్రేమలో పడడం ఖాయం…!” అంటున్నారు అర్ధశతాబ్దం మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ పాత్ర పుష్ప అని రివీల్ చేస్తూ ఆమెకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఆహా’లో జూన్ 11న ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఈరోజు హీరోయిన్ లుక్, పాత్ర పేరూ విడుదల […] -
సామ్ ఫ్యాన్స్ గా మారిన రకుల్ ఫ్యామిలీ…!
హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను రాజ్-డికె ద్వయం వెబ్ సిరీస్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మించారు కూడా. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంత తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సమంత రాజీ అనే ఉగ్రవాద పాత్రను పోషించింది. ఈ పాత్రలో సామ్ నటనకు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!