ట్రెండింగ్ లో “పాగల్” సింగిల్స్ స్పెషల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. జూన్ 2న ఈ చిత్రం నుంచి ‘ఈ సింగిల్ చిన్నోడే’ లిరికల్ వీడియో సాంగ్ ను స్పెషల్ గా సింగిల్స్ కోసమే అంటూ విడుదల చేశారు. బెన్నీ దయాల్ ఆలపించిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు విడుదలైన అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. ఈ సాంగ్ యూత్ ను బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా సింగిల్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ లో విశ్వక్ ఫ్రెష్ లుక్ కు అమ్మాయిలు కూడా ఫిదా అయిపోయారు. దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. మీరు కూడా ‘ఈ సింగిల్ చిన్నోడే” లిరికల్ సాంగ్ పై ఓ లుక్కేయండి మరి.
Also Read
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!