బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ముందుగానే స్టార్ట్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు “అఖండ” టీం. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కొత్త బర్త్ డే పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకు “అఖండ” టీం బాలయ్య పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ తాజాగా ప్రకటించారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు రేపు బాలయ్య పిక్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి తమ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!