-
ఆ తమిళ దర్శకుడికి మైత్రి వారి భారీ రెమ్యూనరేషన్ ?
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారతదేశంలోని ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. 2016లో ‘ఏవియల్’ అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కథలపై మంచి పట్టు, అద్భుతమైన చిత్రనిర్మాణ నైపుణ్యాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో ఈ దర్శకుడికి భారీ క్రేజ్ వచ్చింది. దీంతో తలపతి విజయ్ “మాస్టర్” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. కాగా కనగరాజ్ త్వరలోనే తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్టుతో టాలీవుడ్ తెరంగ్రేటం చేయనున్నట్టు కొంత […] -
“డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ” మెలోడీ సాంగ్ రిలీజ్
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “మిన్నాలై” అనే […] -
“పిఎస్పీకే 28” కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంతకాలంగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా “పిఎస్పీకే 28” మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం […] -
కొట్లాటలతో మొదలై కోట్లతో ముగిసిన బాలీవుడ్ భరణాలు!
చాలా మంది ఫ్యాన్స్ నే కాదు సాధారణ జనాన్ని కూడా షాక్ గురి చేసింది హృతిక్ రోషన్ విడాకుల వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజానే ఖాన్ కి ఎన్నో ఏళ్ల తరువాత డైవోర్స్ ఇచ్చాడు హృతిక్. కారణాలు ఏవైనప్పటికీ అప్పట్లో సుజానే 4 వందల కోట్లు భరణంగా అడిగిందని ప్రచారం జరిగింది. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ ఆమెకు 380 కోట్ల దాకా ఇచ్చినట్టు బాలీవుడ్ లో చెప్పుకుంటారు… సైఫ్ అలీఖాన్ కూడా డైవోర్స్ రూపంలో […] -
హిమేశ్ రేషమియాను ఆశా భోస్లే లాగి పెట్టి కొట్టాలనుకుందట! ఎందుకో తెలుసా?
నోరు జారితే ఎంతటి వారికైనా కష్టమే! అదీ మనకంటే ఎంతో గొప్పవారి గురించి నోరు జారితే… అది మరింత కష్టం! ఓ సారి హిమేశ్ రేషిమియాకు అదే జరిగింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఆయన పాటలంటే యూత్ చెవి కోసుకునే వారు. కానీ, అదే సమయంలో కొందరు మాత్రం ముక్కుతో పాడేస్తున్నాడని ముక్కోపం ప్రదర్శించేవారు. అయితే, చాలాసార్లు ఓపిక పట్టిన హిమేశ్ ఒకసారి మాత్రం మీడియా వారి […] -
సమ్ థింగ్ స్పెషల్ ఫ్రమ్ నాని!
కొవిడ్ 19 మహమ్మారితో కుదేలవుతున్న కుటుంబాలు ఎన్నో. అయితే… దాని బారిన పడిన వ్యక్తులను ఆదుకోవడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేస్తున్న సేవలకు వెలకట్టలేం. తమ జీవితాలను పణంగా పెట్టి మరి హాస్పిటల్స్ లో, క్వారంటైన్ సెంటర్స్ లోని డాక్టర్లు, నర్సులు పేషంట్స్ కు సేవ చేస్తున్నారు. వాళ్ళ రుణం తనదైన పంథాలో తీర్చుకోవాలని నేచురల్ స్టార్ నాని భావించినట్టున్నాడు. అందుకోసమే ఓ షార్ట్ ఫిల్మ్ ను వారి సేవలను కొనియాడుతూ తీస్తున్నట్టు తెలిస్తోంది. ఫర్ అవర్ […] -
ప్రశాంత్ నీల్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు!
పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతనితో సినిమాలు చేయడానికి కన్నడ స్టార్స్ సంగతి ఏమో కానీ మన టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్… ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ చేస్తుంటే… మరికొందరు స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే… ఈ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఇవాళ కొవిడ్ 19కు తొలి డోస్ వాక్సిన్ […] -
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’… జూన్ లో అమెరికా, జూలైలో ఫ్రాన్స్!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో భాగంగా జూన్ 25న అమెరికాలో రిలీజ్ అవుతోంది ‘ఎఫ్ 9’. యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంఛైజ్ లో ఇది 9వ చిత్రం. అయితే, జూన్ 25న జనం ముందుకి రాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ జూలై మొదటి వారంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. జూలై 6 నుంచీ 17 దాకా ఫ్రాన్స్ లో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం చోటు చేసుకోనుంది. అందులో అథిథులు, సామాన్య జనం, పర్యాటకులకి ‘ఎఫ్ […] -
షాలినీ పాండేతో కలసి మళ్లీ సెట్స్ మీదకి ఆమీర్ తనయుడు… ‘మహారాజా’ రిటర్న్స్!
ఆమీర్ ఖాన్ మొదటి భార్య కొడుకు జునైద్ ఖాన్. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే, 2021 ప్రారంభంలో ఆయన మొదటి చిత్రం ‘మహారాజ’ మొదలైంది. కానీ, లాక్ డౌన్ వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే, మహరాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ‘మహారాజ’ సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా షూటింగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని మరోల్ ప్రాంతంలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది. జూనైద్ ఖాన్ […] -
సమంత, ప్రియమణి గురించి మనోజ్ బాజ్ పాయ్ ఏమన్నాడంటే…
సమంత, ప్రియమణి నాకంటే బెటర్ గా యాక్ట్ చేశారు అంటున్నాడు మనోజ్ బాజ్ పాయ్. ఆయన సౌత్ బ్యూటీస్ ఇద్దరితో కలసి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించాడు. ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ సీజన్ వన్ లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కాగా రెండో సీజన్లో అక్కినేని సమంత అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంత వివాదాస్పదం అయినప్పటికీ బోల్డ్ క్యారెక్టర్ లో సామ్ సత్తా చాటింది. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ సక్సెస్ తరువాత, అందులో టైటిల్ రోల్ […]
తాజావార్తలు
-
Minor Girl Cheating: ఇన్‌స్టాగ్రామ్ మాయలో మైనర్ బాలిక.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. లక్షలు దోచుకున్న వ్యక్తి అరెస్ట్..!
-
Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు
-
LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!
-
Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!
-
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
ట్రెండింగ్
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!