JGM: పూరీ డ్రీం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. డెడ్లీ కాంబోలో వార్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JGM అంటూ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. “లైగర్” తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దానికి ముందు విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. విజయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే సినిమా లాంచ్ కోసం ముంబై చేరుకున్న ఛార్మీ కౌర్, పూరీ జగన్నాధ్, వంశీ పైడిపల్లితో విజయ్ పోజులిచ్చిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also : Sivakarthikeyan : ప్రముఖ నిర్మాతపై హీరో కేసు… ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఫిట్టింగ్
Also Read
ఇదిలా ఉండగా ఛార్మి JGM అంటూ సినిమా పేరుతో ఉన్న పోస్టర్ ను రివీల్ చేసింది. పూరీ జగన్నాథ్ చాలా కాలంగా “జనగణమన” అనే సినిమాను చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే. ఈ ఆసక్తికరమైన పోస్టర్ లో సినిమాను 2023 ఆగష్టు 3న విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
-
AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!