-
KGF 2 : ‘బీస్ట్’తో పోలిక… విజయ్ పై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో “KGF 2” […] -
KGF 2 : రాఖీ భాయ్ కి యూఎస్ఏలో బిగ్ అడ్వాంటేజ్ !
KGF 2 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ చిత్రాలు తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా మార్చ్ 25న విడుదలైన “ఆర్ఆర్ఆర్”కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు KGF 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF 2 మూవీ 2018లో బ్లాక్ బస్టర్ హిట్ […] -
Ram Charan Birthday Celebrations : వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?
Ram Charan Birthday Celebrations ఆదివారం ఘనంగా జరిగాయి. శిల్ప కళావేదికలో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ హాజరయ్యారు. ఇక అభిమానులు సైతం భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రీతో చిన్నప్పుడు తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని, కానీ ‘చిరుత’ సినిమాతో […] -
Mega154 : యాక్షన్ లోకి దిగిన మెగాస్టార్
Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి […] -
Telugu Indian Idol: పాటల మధ్యలో లవ్ మేటర్స్!
తెలుగు ఇండియన్ ఐడిల్ సరదా సరదాగా సాగిపోతోంది. చూస్తుండగానే 10వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్ లో ‘సూపర్ హీరోస్ స్పెషల్’ పేరుతో చేసిన కార్యక్రమంలో శనివారం పన్నెండు మందిలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ తమ ప్రతిభను చాటారు. తొలుత శ్రీనివాస్ ధరంశెట్టి ‘ఇంద్ర’ సినిమాలోని ‘భం భం భోలే’ గీతాన్ని పాడాడు. మణిశర్మ స్వరపరచగా సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను మూవీలో శంకర్ మహదేవన్, హరిహరన్ గానం చేశారు. అదే విషయాన్ని తమన్ తలుచుకున్నారు. […] -
HBD Ram Charan : చెర్రీ గురించి మీకు తెలియని 5 ఆసక్తికర విషయాలు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన నటనలో సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ లోనూ తిరుగు లేదన్పించిన చెర్రీ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు […] -
HBD Ram Charan : స్పెషల్ పిక్ షేర్ చేసిన చిరు… వింతగా ఉందట !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఏ విషయం ఉన్నా, విశేషమైన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, విష్ చేయడం ట్రెండ్ గా మారింది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగానే తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏదైనా మంచి వార్త అయితే విష్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో చరణ్ […] -
Allu Arjun : సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ… లిటిల్ గ్రాడ్యుయేట్
‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే కుటుంబానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయింస్తుంటాడు బన్నీ. అప్పుడప్పుడూ ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం. తాజాగా ఓ మనోహరమైన పిక్ ను షేర్ చేస్తూ “నా లిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలు #అల్లు అర్హ మీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ […] -
HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అఖిల్ అక్కినేనితో పాటు పలువురు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేడు చెర్రీకి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. […] -
KGF Chapter 2 : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్
KGF Chapter 2 ట్రైలర్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాండల్‌వుడ్ చిత్రం KGF Chapter 2 ఏప్రిల్ 14 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు మేకర్స్. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైనే కాదు ట్రైలర్ పై కూడా […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?