Ajith : కేరళ టెంపుల్ లో స్టార్ హీరో ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. ఆయన అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అజిత్ యూ సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా అజిత్ సాంప్రదాయ దుస్తువుల్లో మెరిసిపోతున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజిత్ తాజాగా కేరళలోని ఓ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారట. వైరల్ అవుతున్న ఫొటోల్లో అజిత్ తెల్లటి గడ్డంతో తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు. అంతేకాదు ఆ ఫోటోలలో దేవుడికి అజిత్ హారతి ఇవ్వడం కూడా కన్పిస్తోంది. అయితే అజిత్ పూజలు చేసిన ఆలయం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.
Read Also : Tirumala : శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ ప్రముఖులు
Also Read
- Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే… అజిత్ కుమార్ ఇటీవలే “వలిమై” అంటూ అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. బ్లాక్‌బస్టర్ త్రయంగా పేరు తెచ్చుకున్న అజిత్, హెచ్ వినోద్, బోనీ కపూర్ ల కాంబోలో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా “అజిత్ 61” అని పేరు పెట్టారు. ఈ సినిమా తర్వాత అజిత్ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. AK62 వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!