-
“ఇందువదన” హీరోయిన్ ఫస్ట్ లుక్… ఇంత బోల్డ్ గానా…!!
యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఇందువదన”. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇందువదన’లో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆమె “ఇందు” పాత్రలో కనిపించనుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో బ్లౌజ్ లెస్ శారీ ధరించి, పరువాలతో కవ్విస్తున్న ఇందు గిరిజన యువతి లుక్ యూత్ ను కట్టి […] -
అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన “100 క్రోర్స్” టీజర్
నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం “100 క్రోర్స్”. రాహుల్, చేతన్, అమీ, సాక్షి చౌదరి, ఐశ్వర్య, ఇంటూరి వాసు, సమీర్, భద్రామ్, శేషు, శరత్ లోహిత్స్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ స్టూడియో & విజన్ సినిమాస్ బ్యానర్లపై కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ ను నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. […] -
మల్టీలింగ్వల్ మూవీలో సంజనా గల్రానీ!
డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ సంజనా గల్రానీ ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతోంది. అంతేకాదు… కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు తన వంతు సాయం అందించింది. తాను వాక్సిన్ వేయించుకోవడమే కాకుండా అవసరం అయిన వాళ్ళకు ఉచితంగానూ వాక్సినేషన్ చేయించింది. దానికి తోటు ఇప్పుడు నటిగానూ తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. అందులో భాగంగా సంజనా తాజాగా ఓ మల్టీలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘మణిశంకర్’ […] -
రష్మిక కోసం 900 కిమీ నడిచిన అభిమానికి నిరాశ… స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్
“ఛలో” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న ఆ తరువాత వెనక్కి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకదాని తరువాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్తోంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలతో పాటు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తాజాగా ఆమె అభిమానుల్లో ఒకరు రష్మికను కలవడానికి పెద్ద సాహసమే చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి […] -
సోనూసూద్ కు 12 మిలియన్ల ‘అనుసర’ గణం!
సినిమా సెట్స్ లో ‘లైట్స్ ఆన్… స్టార్ట్ కెమెరా… క్లాప్… యాక్షన్… ‘ అనే పదాలు వినిపించిన తర్వాతే ఏ నటుడు, నటి అయినా యాక్టింగ్ చేయడం మొదలు పెడతారు. అయితే… వారి యాక్షన్ కు నటుడు సోనూ సూద్ యాక్షన్ కు ఎంతో తేడా ఉంది. సోనూసూద్ ‘నో లైట్స్… నో కెమెరా… ఓన్లీ యాక్షన్’ నినాదాన్ని గత కొంతకాలంగా జపిస్తున్నాడు. కరోనా తొలి విడుత సమయంలోనూ, మలి విడత సమయంలోనూ తన యాక్షన్ కు […] -
“నారప్ప” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా “నారప్ప” తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా […] -
‘అది కుంచిత, సంకుచిత మనస్తత్వం’: కాదంబరి కిరణ్
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల తేదీ ప్రకటన రాకముందే… ఫిల్మ్ నగర్ లో వాతావరణం వేడెక్కింది. ఎన్ని ప్యానెల్స్ పోటీ పడతాయో తెలియదు కానీ అధ్యక్ష పదవికైతే ఐదారుగురు పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. ఇదిలా ఉంటే… సినిమా రంగంలోని ప్రముఖులు సైతం ఇప్పుడిప్పుడే తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. తాజాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో కీలక బాధ్యతలను నెరవేర్చుతున్న కాదంబరి కిరణ్ సైతం దీనిపై పెదవి విప్పారు. ప్రస్తుతం ఆయన ఆర్టిస్టుగానే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలతోనూ […] -
మెగా కజిన్స్ సెల్ఫీ వైరల్
మెగా కజిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో వీరు ముగ్గురూ పడుకుని ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దొరికిన ఖాళీ సమయంలో ఈ మెగా కజిన్స్ ముగ్గురూ ఒకే దగ్గర చేరినట్టు కన్పిస్తోంది. ఈ పిక్ ను మెగా అభిమానులు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ […] -
‘మా’ అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు
ప్రముఖ నటుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. కళాకారులకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని, వారిని లోకల్ – నాన్ లోకల్ గా చూడటం తప్పని ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వర్గం చెబుతుండగా, సీవీఎల్ నరసింహారావు మాత్రం తన ఎన్నికల నినాదం ‘తెలంగాణ వాదం’ అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తెలంగాణా కళాకారులు ఇబ్బంది పడుతున్నారని, అలానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్న, పేద, మధ్య […] -
రంజింపచేసిన రాహుల్ దేవ్ బర్మన్!
(జూన్ 27న ఆర్.డి.బర్మన్ జయంతి)‘పిట్టకొంచెం కూత ఘనం’, ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’, ‘తండ్రికి తగ్గ తనయుడు’ – ఇలాంటి ఉపమానాలన్నిటికీ న్యాయంచేసిన ఘనుడు రాహుల్ దేవ్ బర్మన్. ఇలా పూర్తి పేరుతో చెబితే కొందరికి అర్థం కాకపోవచ్చు. ఆర్.డి.బర్మన్ అని చెప్పగానే సంగీతప్రియుల మది పులకించి పోతుంది. ప్రఖ్యాత సంగీత దర్శకులు సచిన్ దేవ్ బర్మన్ తనయుడే ఆర్డీ బర్మన్. తండ్రి వద్ద పనిచేస్తూనే, పలు చిత్రాలకు తనదైన బాణీలు కూర్చి అలరించారు ఆర్డీ. తరువాత సోలో […]
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!