“నారప్ప” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా “నారప్ప” తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఓటిటిలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారట సురేష్ ప్రొడక్షన్స్ వారు. అయితే తాజా సమాచారం మేరకు “నారప్ప”ను ఓటిటిలో విడుదల చేయడానికి పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారట. ఈ చిత్రం జూలై 24 నుండి ప్రసారం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే సినిమా విడుదల విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also : ‘అది కుంచిత, సంకుచిత మనస్తత్వం’: కాదంబరి కిరణ్
Also Read
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ చిత్రం మాత్రమే కాకుండా వెంకీ హీరోగా నటించిన మరో థ్రిల్లర్ మూవీ “దృశ్యం-2”, రానా దగ్గుబాటి “విరాటపర్వం” చిత్రాలను కూడా ఓటిటిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాల రిలీజ్ విషయమై అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. అయితే వెంకీ అభిమానులకు నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. ఎప్పటి నుంచో ఈ రెండు సినిమాలు ఓటిటి బి బాట పడతాయనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న వార్తలు ఈ సీనియర్ హీరో అభిమానులను అసంతృప్తికి గురి చేసే అవకాశము ఉంది. “నారప్ప, దృశ్యం-2” చిత్రాలను వెండితెరపై చూడాలని ఎదురు చూస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. మరి ఈ ఓటిటి విడుదలైతే ఈ చిత్రాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!