-
ప్రియదర్శి పేరు వెనుక రహస్యం…!!
ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి ఇటీవలే “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన పేరు ప్రియదర్శికి […] -
బ్యాక్ లెస్ డ్రెస్ లో వేదిక హాట్ ట్రీట్… పిక్స్
-
రెగ్యులర్ షూటింగ్‌లో ‘7 డేస్ 6 నైట్స్’
గత ఏడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు దర్శకుడుగా వచ్చారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. […] -
పవర్ స్టార్ పేరు మార్చేసిన బండ్ల గణేష్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాను దేవుడిగా కొలిచే అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మార్చేశారు. ఇప్పటివరకూ పలు ఈవెంట్లలో ఆయనను దేవుడిగా పిలిచిన, కొలిచిన ఈ నిర్మాత తాజాగా తన భక్తిని మరోసారి చాటుకున్నాడు. పవన్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్న ఆయన ఇప్పటి నుంచి తన దేవుడిని “దేవర” అని పిలుస్తానని వెల్లడించాడు. ఈ మేరకు “నా దేవర తో నేను… భక్త కన్నప్ప పరమేశ్వరడుని […] -
మోస్ట్ అవైటెడ్ మూవీ “కబ్జా” మోషన్ పోస్టర్
సౌత్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ “కబ్జా”. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. టాలీవుడ్ కు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీప్ “ఈగ” చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇందులో ఆయన విలన్ గా నటించారు. ఇక సీనియర్ కన్నడ స్టార్ హీరో, రియల్ స్టార్ ఉపేంద్ర ఆయన సినిమాలతో తెలుగులో అభిమానులను […] -
మెగాస్టార్ పై మురళీమోహన్ ఆసక్తికర కామెంట్స్
ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపి మురళీ మోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని ఎన్టీవీ ఛానెల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో చిరంజీవి కొంతవరకు భర్తీ చేస్తున్నారని అన్నారు. అలాగే చిత్ర […] -
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
మూవీ క్రిటిక్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తల, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన స్వస్థలమైన పీలేరు వెళ్తుండగా నెల్లూరు హైవే చంద్రశేఖరపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయపడలేదు. కానీ కత్తికి మాత్రం బాగానే గాయపడ్డాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన కత్తిని […] -
న్యూ లుక్ లో మాస్ మహారాజ రవితేజ…!
ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్న స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్ తో రవితేజ వరుస చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకముందే […] -
కోలీవుడ్ స్టార్ హీరోతో తమన్నా… వంట ప్రోగ్రాం కోసం…!!
మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పాపులర్ కుకింగ్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షోపై అధికారిక ప్రకటన వెలువడింది. “మాస్టర్ చెఫ్ ఇండియా” తెలుగు షోకు తమన్నా వ్యాఖ్యాతగా చేస్తోంది. జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు ఎడిషన్ రానుంది. ఈ షోలో విజేతకు రూ. 25 లక్షల బహుమతి ఇవ్వబోతున్నారు. అయితే ఇదే షోను తమిళంలో కూడా ప్రసారం చేయనున్నారు. అయితే తమిళ వెర్షన్ […] -
ఆసక్తిని పెంచేస్తోన్న “3:33” టీజర్
కొరియోగ్రాఫర్, తమిళ బిగ్ బాస్ మాజీ పోటీదారుడు శాండీ “3:33 – మూను ముప్పతి మూను” అనే హారర్ చిత్రంతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నంబికై చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షవర్ధన్ సంగీతం అందిస్తుండగా… శృతి హీరోయిన్ గా నటిస్తోంది. బాంబో ట్రేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జీవితా కిషోర్ ఈ హారర్ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… శరవణన్, […]
తాజావార్తలు
-
Sai Pallavi: నాలుగేళ్ల వివాదంపై సాయి పల్లవి ఎమోషనల్ క్లారిటీ..!
-
Gujarat Titans Record: ముంబై చేతిలో ఘోర ఓటమి.. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డు.!
-
Hardik Pandya: టైమ్‌అవుట్ సమయంలో తల తిరిగింది.. హార్దిక్ పాండ్య సంచలన వ్యాఖ్యలు!
-
Stock Market: శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
-
AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!