-
టాలీవుడ్ ఎంట్రీకి మరో తమిళ హీరో సిద్ధం
తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే తలపతి విజయ్, ధనుష్ ఇద్దరూ అధికారికంగా తమ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలను ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మితం కానుంది. అయితే ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి బాటలోనే నడుస్తున్నాడు […] -
రామ్ కూడా మొదలు పెట్టేశాడు !
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ బహు భాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా […] -
రజినీకాంత్ షాకింగ్ నిర్ణయం… ఇకపై నో పాలిటిక్స్… !
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం ఇన్ని నెలల తరువాత తలైవా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్ తాజాగా తన సంస్థ “మక్కల్ మండ్రం” భవిష్యత్ గురించి తాజా ప్రకటనలో వివరించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కాబట్టి రజినీ “మక్కల్ మండ్రం” ఇకపై పని […] -
ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది. […] -
ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
మాస్ మహారాజా రవితేజ 68 చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ సింపుల్ ఉన్నప్పటికీ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. హాఫ్ స్లీవ్స్ ఉన్న షర్ట్, సన్ గ్లాసెస్ ధరించిన రవితేజను చూస్తుంటే ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ […] -
అదిరిపోయిన “ఏజెంట్” లుక్.. షూటింగ్ అప్డేట్
అక్కినేని అఖిల్ 5వ చిత్రం “ఏజెంట్” అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్యాంటులో తుపాకీ పెట్టుకుని సూపర్ హాట్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం మన యంగ్ హీరో చాలానే కష్టపడ్డాడు. ఆయన పడిన శ్రమ పోస్టర్ లో స్పష్టంగా కన్పిస్తోంది. సురేందర్ రెడ్డి […] -
హిందీలో రీమేక్ కాబోతున్న ‘సూరారై పోట్రు’
సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘సూరారై పోట్రు’ తమిళంలోనే కాదు ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు సూర్య అభిమానులనూ అలరించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య ఇప్పుడు హిందీలోనూ దీన్ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను […] -
హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు !
యంగ్ హీరో సుధీర్ బాబు చివరగా “వి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతను “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ‘సమ్మోహనం’ దర్శకుడితో రెండవ సారి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. ఇలా వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్న సుధీర్ బాబు తాజాగా ప్రకటించిన చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ […] -
“తగ్గేదే లే” అంటున్న వరుణ్ తేజ్ హీరోయిన్ !
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దిషా పటాని ఎప్పటికప్పుడు తన హాటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపుకు మళ్లించుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మరోమారు బికినీ పిక్ తో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది దిశా. టైగర్-ప్రింట్ బికినీలో బీచ్ వద్ద ఇసుకలో పడుకుని ఉన్న దిశా లుక్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. దిశా షేర్ చేసిన ఈ త్రో […] -
అందాలతో అట్రాక్ట్ చేస్తున్న అలయ… పిక్స్
తాజావార్తలు
-
Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
-
PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!