-
“వకీల్ సాబ్” వరల్డ్ టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”. హిందీ బ్లాక్ బస్టర్ “పింక్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన “వకీల్ సాబ్”కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ ను మళ్ళీ వెండితెరపై చూడడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితంగా కరోనా ఉన్నప్పటికీ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ […] -
అందరివాడు అండా రామారావు కన్నుమూత!
సీనియర్ జర్నలిస్ట్ అండా రామారావు ఇక లేరు అన్న వార్త ఆయన ఆత్మీయులను, సన్నిహితులను, స్నేహితులను దుఃఖసాగరంలో ముంచి వేసింది. అందరితోనూ ఎంతో సఖ్యంగాఉంటూ అభిమానం ప్రదర్శించేవారు అండా రామారావు. అందుకే ఆయన అందరికీ అభిమాన పాత్రుడు అయ్యారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలంటే రామారావుకు ఎంతో ఇష్టం. యన్టీఆర్, సావిత్రి ఆయన అభిమాన నటులు. ఇక గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే ప్రాణం. పింగళి, సముద్రాల, మల్లాది, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి, సినారె, వేటూరి, […] -
“మనం సైతం” ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి […] -
“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే ఇక !
షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో “ఆర్ఆర్ఆర్” బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, హీరోల క్యారెక్టర్ కు సంబంధిచిన టీజర్లను మినహాయించి ఏమీ విడుదల చేయలేదు. ఎట్టకేలకు జూలై 15న ఉదయం 11 గంటలకు “ఆర్‌ఆర్‌ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ […] -
“ఏజెంట్” రెడీ అవుతున్నాడు… మరి మీరు ?
అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ యంగ్ హీరోను ఇంతకుముందెన్నడూ ప్రేక్షకులు చూడని స్టైలిష్ లుక్ లో చూపించనున్నారు. అక్కినేని అభిమానులను థ్రిల్ చేయడానికి “ఏజెంట్” ఫస్ట్ లుక్ ను అఖిల్ పుట్టినరోజున విడుదల చేయబోతున్నారు. Read Also : పోలీసులను ఆశ్రయించిన సీనియర్ హీరో ఇక తాజాగా అఖిల్ […] -
పోలీసులను ఆశ్రయించిన సీనియర్ హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో ఆయనను ట్రోల్ చేస్తున్న వారిపై పిర్యాదు చేయడానికి ఆయన పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు పరువు తీస్తున్నాయని మోహన్ బాబు న్యాయ సలహాదారు సంజయ్ సైబరాబాద్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశారు. Read Also : తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్ సదరు యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యక్తిగత లాభాల కోసం […] -
తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్
తెలంగాణాలో ప్రజలు ఎంతో భక్తితో అమ్మవారిని కొలుస్తూ జరుపుకునే బోనాల పండగ ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ నెల 26 వరకు బోనాల సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. Read Also : “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ ! “బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని, […] -
“ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ !
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. దీంతో ఎట్టకేలకు ఈ చిత్ర ప్రమోషన్లను ప్రారంభించాలని ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరికొన్ని వారాల్లో వరుస అప్డేట్లతో ఈ బృందం ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది అంటున్నారు. దర్శకుడు రాజమౌళి […] -
“నారప్ప” నుంచి “చలాకీ చిన్నమ్మి” వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగ వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “చలాకీ చిన్నమ్మి” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న “నారప్ప” […] -
కత్తి మహేష్ మృతికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
ప్రముఖ తెలుగు నటుడు, సినీ విమర్శకుడు, రాజకీయ విశ్లేషకుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. జూన్ 26న చిత్తూరులోని తన స్వంత గ్రామానికి వెళ్తున్న కత్తి యాక్సిడెంట్ కు గురయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఓ కంటైనర్ ను కత్తి మహేష్ కారు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స చేశారు. […]
తాజావార్తలు
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?