-
ఆ హీరోయిన్లతో రామ్… అనుకోకుండా కలిశారట..!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇద్దరు హీరోయిన్లతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రామ్ తో పాటు అందాల రాక్షసి రామ్ పోతినేని, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా మరో యంగ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు కిషోర్ తిరుమల కూడా కన్పించారు. రామ్ ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ఇలాంటి ప్రణాళిక లేని మీటప్‌లు చాలా సరదాగా ఉంటాయి..లవ్ ..” అంటూ […] -
వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్
వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యింది. శనివారం అశ్లిగ్ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో మన గ్లోబల్ బ్యూటీ కన్పించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిక్స్ లో హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ తో ప్రియాంక చోప్రా తన వెంట ఓ ట్యాన్ బ్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే ప్రిన్స్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా ఈ […] -
ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్న “విక్రమ్” ఫస్ట్ లుక్
ఉలగనాయగన్ కమల్ హాసన్ చాలా విరామం తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. “విశ్వరూపం-2” చిత్రంతో చివరగా వెండితెరపై ప్రేక్షకులను పలకరించాడు కమల్. ఈ చిత్రం 2018లో విడుదలైంది. రాజకీయాల కారణంగా మధ్యలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ 2, లోకేష్ కనగరాజ్ తో ‘విక్రమ్’ చిత్రం చేయనున్నారు. ఇందులో ‘ఇండియన్ 2’ పలు వివాదాల కారణంగా ఆగిపోయింది. దీంతో కమల్ తన మిగతా చిత్రాలపై ఫోకస్ చేశారు. లోకేష్ […] -
ఆయుష్మాన్ ఖురానా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖుర్రానా హిట్ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి ఇది ఆయుష్మాన్ కెరీర్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించిన సినిమా. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నుష్రత్ భారుచా హీరోయిన్ గా నటించింది. తాజా అప్డేట్ ప్రకారం మేకర్స్ ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రణాళికలో ఉన్నారు. Read Also […] -
కిస్ సీన్స్ అనుభవం వెల్లడించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ బేబీ
“ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్”లో మనోజ్ బాజ్‌పేయి టీనేజ్ కుమార్తెగా ధృతి పాత్రతో అష్లేషా ఠాకూర్ అందరి హృదయాలను దోచుకున్నారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ఆమె పరిణతి చెందిన నటనతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో అభయ్ వర్మతో ఆమె ముద్దు సన్నివేశం ఈ సిరీస్‌లో హైలైట్ అయిన సన్నివేశాలలో ఒకటి. అయితే ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం సరదా కాదని 17 ఏళ్ల టీనేజర్ చెప్పుకొచ్చింది. Read Also : సీఎస్సార్… తీరే వేరు! […] -
సీఎస్సార్… తీరే వేరు!
(జూలై 11న సీఎస్సార్ ఆంజనేయులు జయంతి) చిలకలపూడి సీతారామాంజనేయులు – ఇలా పూర్తి పేరు చెబితే ఎవరికీ ఆయన అంతగా గుర్తుకు రారు. సింపుల్ గా ‘సీయస్సార్’ అనగానే విన్నవారి పెదాలపై నవ్వులు నాట్యం చేయకమానవు. పీలగా ఉన్నా పేలిపోయే మాటలతో ఆకట్టుకోగలరు. ఎదుటివారి గాలితీస్తూ గేలిచేసేలా నటించి వినోదం పంచగలరు. అరుదైన వాచకంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన దిట్ట సీయస్సార్. ఆయన పరకాయప్రవేశం చేసిన అనేక పాత్రలు బుల్లితెరపై ఈ తరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన […] -
మరపురాని ‘మణి’ మధురం!
(జూలై 11న మణిశర్మ పుట్టినరోజు)దరువేసి చిందేయించడమే కాదు, ముచ్చట గొలిపే బాణీలతో మురిపించడమూ మణిశర్మకు బాగా తెలుసు! అందుకే జనం ఆయనను ‘స్వరబ్రహ్మ’ అన్నారు, ‘మెలోడీ కింగ్’ అనీ కీర్తించారు. ఇప్పటికీ తనలో సత్తా తగ్గలేదంటున్నారు మణిశర్మ. నిజమే, ఆయన ఏమీ గ్యాప్ తీసుకోలేదు. సినీజనమే ఏవో లెక్కలు వేసుకొని మణిశర్మ పక్కకు చూడలేదు. చూసిన వారికి మాత్రం మణిశర్మ మధురమైన సంగీతాన్నే అందిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు మణి బాణీలు చేసిన సందడి చూసి, మళ్ళీ టాప్ […] -
వెండితెరపై మెరువబోతున్న ఐకాన్ స్టార్ డాటర్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట వారసుల తెరంగేట్రమ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మాట వినగానే మీ మనసులో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఆర్టిస్టుగా కెమెరా ముందుకు రాబోతున్నాడేమో అనే సందేహం రావడం సహజం. కానీ విషయం అది కాదు… ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్టుగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి ముద్దుల కూతురు అర్హా బాలనటిగా పరిచయం కాబోతోందట. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు… అర్హా ప్రధాన పాత్రలో ఓ […] -
లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…!
“ప్రేమమ్” బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని ఈ చిన్నది తాజాగా లవ్ మేటర్ పై స్పందించింది. ఇటీవల అనుపమ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యింది. అందులో భాగంగా ఆమె ఫాలోవర్స్ లో ఒకరు “మీరు నిజమైన […] -
జూలై 23 నుంచీ… సల్మాన్, కత్రీనా రెడీ!
లాక్ డౌన్ కష్టాల్లోంచి మెల్లెమల్లగా బాలీవుడ్ బయటపడుతోంది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే ‘అంతిమ్’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అదే ఊపులో తన ప్రెస్టేజియస్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘టైగర్ 3’ షూట్ లోనూ త్వరలో పాల్గొనబోతున్నాడు. జూలై 23 నుంచీ తన కో సీక్రెట్ ఏజెంట్ కత్రీనాతో కలసి ‘టైగర్’ న్యూ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ముంబైలో జరిగే ఈ కీలక చిత్రీకరణలో సినిమాలోని ప్రధాన నటీనటులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారట. విలన్ గా నటిస్తోన్న ఇమ్రాన్ హష్మి […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..