ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ 68 చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ సింపుల్ ఉన్నప్పటికీ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. హాఫ్ స్లీవ్స్ ఉన్న షర్ట్, సన్ గ్లాసెస్ ధరించిన రవితేజను చూస్తుంటే ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు అన్పిస్తోంది. “రామారావు ఆన్ డ్యూటీ” పోస్టర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం “రామారావు ఆన్ డ్యూటీ”లోని రవితేజ లుక్ ట్రెండ్ అవుతోంది.
Read Also : అదిరిపోయిన “ఏజెంట్” లుక్.. షూటింగ్ అప్డేట్
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ఈ మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే “రామారావు ఆన్ డ్యూటీ” నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందుతున్న ప్రత్యేకమైన థ్రిల్లర్. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దివ్యన్షా కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు హీరోహీరోయిన్లపై ముఖ్యమైన సన్నివేశాలను బృందం చిత్రీకరిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్ అందిస్తున్నారు. “రామారావు”లో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామ కృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు నటించారు.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!